మంత్రుల నివాస సముదాయంలో వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,సీఈఓ క్యాతి నరవణే,ఎఫ్ టి సీఐఐ ప్రతినిధుల బృందం
పప్పుధాన్యాలకు ప్రాధాన్యత పెరగాలి
- మాంసాహారం తరువాత అత్యధిక ప్రోటీన్లు ఉండేది పప్పుధాన్యాలలోనే
- 20 నుండి 25 శాతం ప్రోటీన్లు ఉంటాయి.
- వరి కన్నా మూడింతలు,గోధుమ కన్నా రెండింతలు ప్రోటీన్లు ఎక్కువుంటాయి.
- ప్రపంచంలో అత్యధికంగా పప్పుధాన్యాలు పండేది మన దేశంలోనే
- ప్రతి ఏటా 20 నుండి 22మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది.
- కాగా దేశ అవసరాల నిమిత్తం రెండు నుండి మూడు మిలియన్ టన్నుల పప్పుధాన్యాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం.
- పప్పుధాన్యాలప్రాధాన్యతను గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడాది తెలంగాణలో 10.8 లక్షల ఎకరాలలో కంది సాగును ప్రోత్సహించారు
- మన రాష్ట్ర నేలలు,వాతావరణ పరిస్దితులు పప్పు ధాన్యాల సాగుకు అనుకూలం
- నీటి ఎద్దడికి తట్టుకుని నిలబడతాయి…కాబట్టి రైతులు కందితో పాటు పప్పు శనగ,పెసర,మినుము తదితర పంటలు మరింతగా సాగు చేసి ఉత్పత్తి,ఉత్పాదకతను పెంచాలి
- పప్పు ధాన్యాల ప్రాధాన్యత పై ఈ నెల 10న వరల్డ్ పల్సెస్ డే నిర్వహించినున్న సందర్భంగా ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ కామర్స్&ఇండస్ట్రీ సంస్డకు,ప్రతినిధులకు అభినందనలు
- మంత్రుల నివాస సముదాయంలో వరల్డ్ పల్సెస్ డే గోడపత్రికను విడుదల చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,పాల్గొన్నారు వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి,సీఈఓ క్యాతి నరవణే,ఎఫ్ టి సీఐఐప్రతి నిధుల బృందం
Leave Your Comments