Skoch Summit 2022: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యములో విశ్వవిద్యాలయం కు జాతీయ స్థాయిలో వ్యవసాయ పరిశోధన మరియు విద్య కేటగిరీలో స్కాచ్ సిల్వర్ అవార్డు 2022 అవార్డును ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84 వ స్కాచ్ సమ్మిట్ (SKOCH SUMMIT) ప్రదానం చేసారు.

Skoch Summit 2022
Also Read:Counseling for Agriculture and Veterinary courses: వ్యవసాయ, వెటర్నరీ కోర్సులకు కౌన్సెలింగ్.!
దీనితోపాటు స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ సర్టిఫికెట్ ను కూడా అందుకున్నారు. నవంబర్ 22 వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 84 వ స్కాచ్ సమ్మిట్, న్యూ డిల్లి లో ఆన్లైన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 500 మంది పాల్గొన్నారు. దీనిలో భాగంగా గత సెప్టెంబర్ నుంచి వరుసగా వివిధ రంగాలలో సాధించిన ప్రగతి కి సంబంధించి ఆన్లైన్ ప్రదర్శనలు మరియు ఓటింగ్ నిర్వహించి చివరిగా ఈరోజు అవార్డుల ప్రకటన చేశారు. దీనిలో భాగంగా పరిశోధన సంచాలకులు డాక్టర్ L. ప్రశాంతి గారు విశ్వవిద్యాలయం సాధించిన ప్రగతిని తెలియజేశారు.ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కు స్కాచ్ సిల్వర్ అవార్డు.
Also Read: సీమ చింతకాయల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.!

Skoch Summit
Also Read: Agri Minister Niranjan Reddy: ఎండిన చెరువులకి ప్రాణం పోసిన కాకతీయ మిషన్ – మంత్రి నిరంజన్ రెడ్డి
Watch:
Also Watch:
Must Watch:
Also Watch:
Also Watch:
Must Watch:
Also Watch: