జాతీయం

PM Kisan 14th Installment Release Date: తొందరలోనే పీఎం కిసాన్ నిధులు విడుదల..

1
PM Kisan 14th Installment Release Date
PM Kisan 14th Installment

PM Kisan 14th Installment Release Date: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 2019 ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రైతులకి 13 సార్లు నిధులు విడుదల చేశారు. ప్రస్తుతం రైతులు 14వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకి ఫిబ్రవరి నెలలో 13వ విడత విడుదల చేశారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న విడుదల చేస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఒక సభలో ప్రధాని పీఎం కిసాన్ నిధులు విడుదల గురించి ప్రకటించారు .

ప్రధానమంత్రి మోడీ గారు తన ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రకారం ప్రతి సంవత్సరం రైతులకి కనీస ఆదాయం మద్దతుగా ఇస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 6000 వేల రూపాయలు అందిస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ద్వారా 75000 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రైతులకి ఇస్తున్నారు.

Also Read: 19th Academic Council Meeting: పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం

PM Kisan Scheme

PM Kisan 14th Installment Release Date

ఈ పథకం ద్వారా రైతులకి ప్రతి సంవత్సరం మూడు వాయిదాల రూపంలో సంవత్సరానికి ఒక రైతుకి 6000 వేల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమచేస్తున్నారు. ఈ పథకం ద్వారా 8 కోట్ల రైతులకి సహాయం అందుతుంది. రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం వారి KYCని అప్‌డేట్ చేయాలి . OTP- ఆధారంగా MKISAN పోర్టల్‌లో eKYC ప్రక్రియను రైతులు పూర్తి చేయవచ్చు.రైతులు PM-KISAN పథకం యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో pmkisan.gov.inని సందర్శించి, వారి పథకం స్థితిని తనిఖీ చేయవచ్చు.

Also Read: Chief Minister YS Jagan Mohan Reddy: 11 ఆహార శుద్ధి పరిశ్రమలకు వర్చువల్‌గా సీఎం జగన్‌ శ్రీకారం

Leave Your Comments

19th Academic Council Meeting: పీజేటీఎస్ఏయూ ఆడిటోరియంలో 19వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం

Previous article

Pulses Cultivation: పప్పు ధాన్యాలు ఇలా సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది..

Next article

You may also like