జాతీయం
Onion Price Rise: నాలుగు రోజులుగా పెరుగుతున్న ఉల్లిపాయ ధర..
Onion Price Rise: కొన్ని రోజులుగా టమాటా ధర పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉల్లిపాయ ధర కూడా పెరగడం చూస్తున్నాము. గత నాలుగు రోజుల నుంచి ఉల్లిపాయల ధర భారీగా పెరుగుతుంది. ...