జాతీయం
Pradhan Mantri Kisan Mandhan Yojana: కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం ద్వారా రైతులకి ప్రతి నెల 3 వేల రూపాయల పెన్షన్..
Pradhan Mantri Kisan Mandhan Yojana: రైతుల సమస్యలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కొత్త పథకాలని తీసుకొని వస్తుంది. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ఈ పథకాలు సహాయపడ్తాయి. ...