జాతీయం
Bamboo Cultivation: వెదురే బంగారమాయే.. ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం
Bamboo Cultivation: వెదురు పంటకు త్వరలో డిమాండ్ పెరగనుంది. థర్మల్ విద్యుత్కేంద్రాల నుంచి వెలువడే కాలుష్య నియంత్రణకు బొగ్గుకు బదులు వెదురు గుళికలు ఉపయోగించనున్నారు. ఈ నేపథ్యంలో వెదురుకు భారీ డిమాండ్ ...