National and International Agricultural Institutes: మన దేశంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ కార్య క్రమాలకు ముఖ్య కేంద్రం. న్యూ ఢిల్లీ లో నెలకొల్పబడినది. ఈ మండలి ఆధ్వర్యం లో స్థాపించబడిన పరిశోధనా సంస్థలు
జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు:
· I.A.R.I: ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, న్యూ ఢిల్లీ
. C.A.R.I: సెంట్రల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఫోర్ట్ బ్లెయిర్, అండమాన్
· CI.C.R: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్, నాగపూర్, మహారాష్ట్ర
· C.I.R.C.T: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ కాటన్ టెక్నాలజీ, ముంబయి
· C.A. Z.R.I: సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్సీ ఇనిస్టిట్యూట్, జోద్ పూర్, రాజస్థాన్
· C.A.Z.H.I: సెంట్రల్ ఏరిడ్ జోన్ హార్టికల్చరల్ ఇనిస్టిట్యూట్, బికనీర్, రాజస్థాన్
· C.I.T.H: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రోపికల్ హార్టికల్చర్, లక్నో, ఉత్తరప్రదేశ్
· C.I.S.H: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సబ్ ట్రోఫికల్ హార్టికల్చర్, శ్రీ నగర్
· C.P.R.I: సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, సిమ్లా, హిమాచల్ ప్రదేశ్
· C.P.C.R.I: సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కాసర్ గాడ్, కేరళ
· C.R.I.D.A: సెంట్రల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైలాండ్ అగ్రికల్చర్, హైదరాబాద్, తెలంగాణ
· C.T.R.I: సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్
· C.R.R.I: సెంట్రల్ బైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కటక్, ఒరిస్సా
· C.T.C.R.I: సెంట్రల్ ట్యూబర్ కాప్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, తిరువనంతపురం, కేరళ
· S.B.I: షుగర్ కేన్ బ్రీడింగ్ స్టేషన్, కోయంబత్తూర్, తమిళనాడు
· NAARM: నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్, హైదరాబాద్, తెలంగాణ
· D.O.R: డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, హైదరాబాద్, తెలంగాణ
· D.R.R: డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, హైదరాబాద్, తెలంగాణ
. D.W.R: డైరెక్టరేట్ ఆఫ్ వీట్ రీసెర్చ్, కర్నాల్, హర్యాణా
అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలు:
· ICRISAT: ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర సెమి ఏరిడీ ట్రాపిక్స్, హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్
· I.R.R.J: ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, మనీలా, ఫిలిప్పైన్స్
· II.T.J: ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ అగ్రికల్చర్, నైజీరియా
· I.I.M.: ఇంటర్నేషనల్ ఇరిగేషన్ మానేజ్ మెంట్ ఇనిస్టిట్యూట్, శ్రీలంక.