వార్తలు

పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

జగిత్యాల మామిడి మార్కెట్ కు త్వరలో శ్రీకారం
ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన వాలంతరి సంస్థ 10 ఎకరాల స్థలంలో మార్కెట్ అభివృద్ధి
తాండూరు రైతుబజార్ ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గా మార్చాలని అధికారులకు ఆదేశాలు
సకల సౌకర్యాలతో కొల్లాపూర్ మామిడి మార్కెట్.. త్వరలో రైతులు, వ్యాపారులు, అధికారులతో సమావేశం
ఈ సీజన్ నుండే కొనుగోళ్లకు చర్యలు
యాసంగి పంటల కొనుగోలు కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా మౌళిక సదుపాయాలు కల్పించాలి.
అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలి
రైతులు వారి వద్ద ఉన్న టార్పాలిన్ లను కొనుగోలు కేంద్రాలకు వెంట తెచ్చుకోవాలి
ఈ నెల 6న సూర్యాపేట జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి సన్నాహాలు
పంటల కొనుగోళ్లు, మార్కెట్ల అభివృద్ధిపై మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మిబాయి గారు, ఎమ్మెల్యేలు బీరం హర్ష వర్ధన్ రెడ్డిగారు, ఫైలెట్ రోహిత్ రెడ్డి గారు, అధికారులు.

Leave Your Comments

కరువు సమయంలో పశువులలో చేపట్టవలసిన ఆరోగ్య నిర్వహణ..

Previous article

అడవి పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతు వినూత్నపరిష్కారం..

Next article

You may also like