వార్తలు

నారాయణమూర్తి ‘రైతన్న’ సినిమా చూసిన మంత్రి..

0
Raithanna Movie

Raithanna Movie

Minister Niranjan Reddy Watched Raithanna Movie దేశానికి అన్నం పెట్టే అన్నదాత రుణం మనందరం తీర్చుకోవాలి. ఎక్కడ రైతు బాగుంటాడో అక్కడ నాగరికత, సమాజం, సంస్కృతి బాగుంటాయి. దేశానికి వెన్నెముక అయిన రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పేదే రైతన్న సినిమా. పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన చిత్రం రైతన్న. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తితో నిర్మించిన రైతన్న సినిమాను చూశారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా కేంద్రంలోని శ్రీ రంగ టాకీస్ లో సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తితో కలిసి రైతన్న సినిమాను తిలకించారు మంత్రి నిరంజన్ రెడ్డి.

Raithanna Movie

R Narayana Murthy Raithanna Movie

Leave Your Comments

చనిపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వం…

Previous article

కోతుల బెడద నుంచి పంటను కాపాడేందుకు కమిటీ..

Next article

You may also like