Agri Minister Niranjan Reddy: ప్రపంచ మత్స్య దినోత్సవం సంధర్భంగా ముదిరాజ్ సోదరులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు.

Agri Minister Niranjan Reddy
Also Read:50 Thousand Acres Oil Palm: 50 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగవుతున్నది.!
తెలంగాణ రాష్ట్రంలో మత్స్యకారులకు పునరుజ్జీవం.ఎండిన చెరువులకు మిషన్ కాకతీయతో జీవం పోసింది కేసీఆర్. పిచ్చి చెట్లు, మురికి కంపతో పూడుకుపోయిన చెరువులు నేడు కళకళలాడుతున్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కాళేశ్వరం నిర్మించి కాలువలతో చెరువులను నింపడంతో చెరువులు నిండుకుండల్లా ఉంటున్నాయి. ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన చేకూరింది.

Mission Kakatiya
మంచినీటి చేపల పెంపకంలో తెలంగాణ నేడు ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నది. గ్రామగ్రామాన చేపలు అందుబాటులో ఉండడంతో సామాన్యులకు పౌష్టికాహారం అందుబాటులో ఉన్నది. అందుబాటులో ఉన్న పౌష్టికాహారంతో ఆరోగ్యవంతమైన భవిష్యత్ తెలంగాణ సమాజం తయారవుతున్నది. మత్స్యకార కుటుంబాలకు న్యాయం జరిగింది టీఆర్ఎస్ పాలనలోనే.ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆర్థిక స్వావలంబన చేకూరింది. పిచ్చి చెట్లు, మురికి కంపతో పూడుకుపోయిన చెరువులు నేడు కళకళలాడుతున్నాయి.
Also Read: Chia Seeds Health Benefits: చిన్నగా ఉండే చియా విత్తనాలతో చెప్పలేనన్ని ప్రయోజనాలు.!
Watch:
Also Watch:
Must Watch: