వార్తలు

హార్టికల్చర్ యువ స్టార్టప్ లను అభినందించిన మంత్రి…

0
Minister Narendra Singh Tomar Visits Nagaland Horticulture Institute
Minister Narendra Singh Tomar Visits Nagaland Horticulture Institute

వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అందుకోసం ఎన్నో ప్రోత్సహకాలు అందిస్తున్నాయి. వ్యవసాయం పెట్టుబడుల దగ్గర నుండి పంట కొనుగోలు వరకు ప్రభుత్వాలు రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి. నేడు వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నాగాలాండ్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ లో శిక్షణ పొందిన యువ స్టార్టప్‌లచే తయారు చేయబడిన 7 రకాల పులియబెట్టిన పండ్ల పానీయాలు, మిఠాయిలను ప్రారంభించారు. యువ స్టార్టప్ లతో మాట్లాడి వారిని అభినందించారు. అదేవిధంగా నాగాలాండ్‌ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ నిర్వహించిన రైతుల హాస్టల్ సమ్మిట్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే పాల్గొన్నారు.

#NarendraSinghTomar #fermentedfruitbeverages #agriculturelatestnews #eruvaaka

Leave Your Comments

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు…

Previous article

జీవన ఎరువులు పాముఖ్యత…

Next article

You may also like