వార్తలు

కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

శాసనసభలో శుక్రవారం సాయంత్రం కొండా లక్ష్మణ్ బాపూజీ ( Konda Lakshman Bapuji)తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లును ప్రవేశపెట్టిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు(Singireddy Niranjan Reddy)

  • నూతన ఉద్యాన పాలిటెక్నిక్ ల ఏర్పాటుకు మార్గం సుగమం
  • శాసనసభలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం
    2007 చట్ట సవరణకు శాసనసభలో ఆమోదం
  • ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా అటవీ కళాశాల, పరిశోధనా సంస్థల మరియు ఉద్యాన రంగంలో ప్రైవేట్ పాలిటెక్నిక్ ల ఏర్పాటుకు అవకాశం
  • రాష్ట్రంలోని ఏకైక అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ ద్వారా అటవీరంగంలో బహుళ డిగ్రీ/ డిప్లొమా ప్రోగ్రామ్ లను అందించడానికి విశ్వవిద్యాలయానికి వీలు కల్పించడం జరిగింది
  • దీని మూలంగా ఇక్కడ చదివే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది
  • అటవీ విద్య, పరిశోధన కోసం ఆయా రంగాల నిపుణులకు విస్తృత అవకాశాలు, గుర్తింపు లభిస్తుంది
  • రాష్ట్రంలో , దేశంలో ఉద్యానరంగంలో ఉన్న డిమాండ్, అవకాశాల దృష్ట్య ఉద్యాన విశ్వ విద్యాలయం ద్వారా వచ్చే ఈ వృత్తి విద్యా నిపుణులకు మంచి అవకాశాలు లభిస్తాయి
  • ఇది రాష్ట్రంలోని ఉద్యానరంగ ఎదుగుదలకు దోహదం చేస్తుంది
Leave Your Comments

నాటుకోళ్ల పెంపకంలో అధిక లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు..

Previous article

ప్రపంచ శాఖాహార దినోత్సవం – శాఖాహారం తినడం వలన కలిగే ప్రయోజనాలు

Next article

You may also like