వార్తలు

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు..

0

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా ఈరోజు తిరుపతి అర్బన్ ఎస్పీ శ్రీ వెంకట అప్పలనాయుడు ఐపీఎస్ గారితో ఐపీఎస్ శ్రీమతి సుప్రజ గారు మరియు ఏ ఎస్ పి తిరుపతి మరియు డాక్టర్ వై కోటి లింగారెడ్డి ఫ్యాకల్టీ ఆఫ్ డైరీ సైన్స్ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో దాదాపు నాలుగు వేల మజ్జిగ ప్యాకెట్లు మరియు యు.ఎస్ బాదం పాలు ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఉన్న పోలీసు సిబ్బంది వారికి పంచడం జరిగింది అటు తర్వాత పాలు మరియు పాల పదార్థాలు యొక్క విశిష్టతను గురించి ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా వివరించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని డాక్టర్ విజయ్ గీత డైరీ సైన్స్ కాలేజ్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నది డాక్టర్ మంజునాథ్ డాక్టర్ రవి కుమార్ శాలిని అనూష మాధవి ఇతర వాళ్ల పదార్థాల డిపార్ట్మెంట్కు సంబంధించిన సిబ్బంది పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

Leave Your Comments

విత్తన లభ్యత, నకిలీ విత్తనాలు అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం నుండి జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

ప్రపంచంలోనే తొలిసారిగా నానో యూరియా ను ప్రవేశపెట్టిన ఇఫ్కో..

Next article

You may also like