అంతర్జాతీయం
India-Israel: వ్యవసాయ రంగంలో భారత్-ఇజ్రాయెల్ పరస్పర సహకారం
India-Israel: భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నూర్ గిలోన్ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కృషి భవన్‌లో కలిశారు.భారతదేశంలో ఇజ్రాయెల్ రాయబారిగా బాధ్యతలు స్వీకరించినందుకు తోమర్ ...