తెలంగాణవార్తలు

Entomology -2022: ఎంటమాలజీ -2022, ఇన్నో్వేషన్ అండ్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్.!

0
PJTSAU
PJTSAU

Entomology -2022: ఎంటమాలజీ అనే అంశం పై మూడు రోజుల జాతీయ సింపోజియం రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటో రియం లో రేపు ప్రారంభం కానుంది.

Entomology -2022

Entomology -2022

ఎంటమాలజీ, హైదరాబాద్ చాప్టర్, పీ జే టీ ఎస్ ఏ యూ, ఎంటమాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా, ప్లాంట్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , అగ్రి బయో టెక్ ఫౌండేషన్, హైదరాబాద్ లు సంయుక్తం గా ఈ సింపోజియం ని నిర్వహిస్తున్నాయి.

Also Read: Agri Minister Niranjan Reddy: ఎండిన చెరువులకి ప్రాణం పోసిన కాకతీయ మిషన్ – మంత్రి నిరంజన్ రెడ్డి

దీనిలో అనేకమంది జాతీయ స్థాయి కీటక శాస్త్ర నిపుణులు, శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు. వ్యవసాయం లో కీటకాల ప్రాధాన్యత, నివారణ, యాజమాన్యం వంటి తదితర ఎనిమిది అంశాలపై చర్చించనున్నారు.

Entomology Scientist

Entomology Scientist

రేపు అనగా డిసెంబర్ 8 వ తేదీ జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమం లో ఇండియన్ ఎ కలాజికల్ సొసైటీ, లూదియనా, అధ్యక్షులు డాక్టర్ అశోక్ కే ధావన్ ముఖ్య అతిధి గా కీలకోపన్యాసం చేయనున్నారు.

ఈ సింపోజియం లో వివిధ రాష్ట్రాలకి చెందిన సుమారు 100 మంది శాస్త్రవేత్తలు పాల్గొననున్నారని సింపోజియం కన్వీనర్, పీ జే టీ ఎస్ ఏ యూ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ జెల్లా సత్యనారాయణ తెలిపారు.

Also Read: Acharya N.G. Ranga Agricultural University: డ్రోన్ల వినియోగంలో శిక్షణకు పరస్పర సహాయ సహాకారాలు.!

Must Watch: 

Leave Your Comments

Carrot Cultivation: చలికాలం క్యారెట్ సాగులో మెళుకువలు.!

Previous article

Agriculture Research and Extension Systems Breeding Program 2022: రాజేంద్రనగర్ PJTSAU లో నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ఎక్స్ టెన్షన్ సిస్టమ్స్ బ్రీడింగ్ ప్రోగ్రాం.!

Next article

You may also like