ఆంధ్రప్రదేశ్వార్తలు

ANGRAU Recruitment 2022: 8వ తరగతి అర్హతతో గుంటూరులో ఉద్యోగావకాశాలు.. ఇంటర్వ్యూ ఆధారంగానే..

0
ANGRAU Recruitment 2022
ANGRAU Recruitment 2022

ANGRAU Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU)లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ANGRAU Recruitment 2022

ANGRAU Recruitment 2022

ANGRAU Guntur Lab Technician Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు (Guntur) జిల్లాలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU)లో తాత్కాలిక ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం..

Also Read: Seed Treatment in Groundnut: వేరుశనగ లో విత్తనశుద్ధి తో తెగుళ్ళ కు చెక్

ఖాళీల సంఖ్య: 7

ఖాళీల వివరాలు:

1.ల్యాబ్టెక్నీషియన్లు: 1

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. బయోఫర్టిలైజర్స్‌ యూనిట్స్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

Lab Technicians

Lab Technicians

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల వరకు చెల్లిస్తారు.

2.సెమీ స్కిల్డ్లేబర్‌: 7

అర్హతలు: 8వ తరగతి/ అంతకంటే ఎక్కువ విద్యార్హత ఉన్నవారు అర్హులు. బయోఫర్టిలైజర్స్‌ యూనిట్స్‌లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

Semi Skilled Labour

Semi Skilled Labour

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఫిబ్రవరి 17, 2022.

Also Read: Eruvaka Purnima: ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏంటో తెలుసా.!

Leave Your Comments

Spices Benefits: కూరలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఎన్నో వ్యాధులకు ఔషధాలు

Previous article

e – Crop Digital Crop Booking: ఈ క్రాప్ సమస్యలకు చెక్

Next article

You may also like