ఆంధ్రప్రదేశ్

YSR Rythu Bharosa: ఏపీ రైతులకు శుభవార్త.. ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు.!

1
YSR Rythu Bharosa:
YSR Rythu Bharosa:

YSR Rythu Bharosa: జగనన్న ప్రభుత్వం ఏపీ రైతులకు శుభవార్త అని అందించనుంది. జూన్ 1వ తేదీన కర్నూలు జిల్లాలోని పత్తికొండలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన వైయస్సార్ రైతు భరోసా సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయంగా 52.31 లక్షల మందికి రూ. 7,500 చొప్పున రూ. 3,934 కోట్లను బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేస్తారు.

CM Jagan Mohan Reddy

CM Jagan Mohan Reddy

మొన్న కురిసిన అకాల వడగండ్ల వర్షాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. ప్రభుత్వం అందించబోయే నష్టపరిహారం కోసం గత రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు చేతికి అందివచ్చిన వరి, మామిడి, మిరప, మొక్కజొ న్న పంటలు నేలరాలాయి. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం మార్చి, ఏప్రిల్, మే నెలలో కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు రూ. 46.39 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ అందించనున్నారు.

Also Read: Innovative Umbrella: ఎండా కాలంలో నీడలో పని చేయడానికి రైతులకు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే పరికరం

Tamarind Seeds: ఎందుకు పనికిరావు అని పడేసే చింత గింజలతో లక్షలు సంపాదించుకోవడం మీకు తెలుసా ?

Minister Niranjan Reddy: వ్యవసాయానికే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యం – మంత్రి నిరంజన్ రెడ్డి

Soil pH: చౌడు నేలల సంరక్షణ చర్యలు.!

Flying Robot: కూలీలు లేకుండా పండ్లను కోయడం ఎలా ?

Leave Your Comments

Innovative Umbrella: ఎండా కాలంలో నీడలో పని చేయడానికి రైతులకు తక్కువ ఖర్చుతో తయారు చేసుకునే పరికరం

Previous article

Mixed Rice – Fish Cultivation: వరి పంటలో చేపలను పెంచడం ఎలా ?

Next article

You may also like