ఆంధ్రప్రదేశ్

AP Government: రైతులకు శుభవార్త చెప్పిన AP ప్రభుత్వం.!

0
AP CM Jagan Mohan Reddy
AP CM Jagan Mohan Reddy

AP Government: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక ప్రాధాన్యత అంతా ప్రజా సంక్షేమానికి ఇస్తూ పాలనని కొనసాగిస్తున్నారు.

ఆయన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం వివిధ రకాల పథకాలను ప్రారంభించారు. ముఖ్యంగా సీఎం జగన్ రైతన్నల కోసం అనేకరకాల పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. తడువుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకి సంబంధించి ఏదొక శుభవార్తను అందజేస్తూ ఉంటుంది.

Also Read: Pradhan Mantri Kisan Maandhan Yojana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ప్రతీ నెలా రూ.3,000 పెన్షన్..!

జగన్ సర్కారు ఒక వైపు ప్రజల సంక్షేమానికి మరొక వైపు రైతుల ఆర్ధిక అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది. ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకంతో రైతన్నలకు ఆర్థిక పరమైన సహాయాన్ని అందిస్తున్నారు. అంతేకాక తరచూ వ్యవసాయదారులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్తుంది.కొత్తగా జగనన్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని రైతన్నలకు ఒక శుభవార్తను అందించింది.

AP Government

AP Government

Also Read: CM Jagan: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి డ్రోన్ టెక్నాలజీ: సీఎం జగన్

ఖరీఫ్ సీజన్ లో జరిగిన అనుభవాల దృష్ట్యా రబీ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలని.. కనీస మద్ధతు ధర లభించలేదనే ఫిర్యాదు తో ఏ ఒక్క రైతు నుంచి రాకూడదు అని మంత్రి అన్నారు.

Also Read: CM Jagan Mohan Reddy: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.!

Leave Your Comments

Broccoli Health Benefits: వేసవిలో తప్పక తినాల్సిన కూరగాయల్లో ఇది ఒకటి.!

Previous article

Tunikaku Collection: తునికాకు సేకరణకు వేళాయెరా.!

Next article

You may also like