వ్యవసాయ పంటలు

Maize Cultivation: మొక్కజొన్న సాగులో మెళుకువలు.!

1
Maize Cultivation in India
Maize Cultivation in India

Maize Cultivation: జొన్న ఎక్కువ పోషక విలువలు కలిగి ఆరోగ్య తేలిక నేల రీత్యా చాల శ్రేష్ఠమైన ఆహారం, వీటిలో పీచు పదార్ధాలు ఇవ్వగలిగా అధికంగా ఉండటంతో పాటు ఇనుము, కాల్షియం, జొన్నను మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఎక్కువ మొత్తంలో వుంటాయి. వీటి లోని పిండి పదార్ధాలు, మాంసకృత్తులు వరి, గోధుమ కంటే నెమ్మదిగా జీర్ణం అవుతాయి. మధుమేహం, స్థూలకాయం సమస్యలున్నవారు వీటిని నిలుపుకునే వినియోగించి ఆ సమస్యలను నియంత్రించుకోవచ్చు.

తీపి జొన్నలో వుండే అనేక ఉపయోగాల వలన దీనిని కూడా రైతులు సాగు చేయవచ్చు. దీని కాండము చక్కెరను నిలువ చేయు స్వభావమును కలిగి వుండును. దీనిలో వుండు చక్కెర, చెఱకును పోలి వుండటమే కాకుండా గింజల నుండి ఇథనాల్ను ఉత్పత్తి చేయవచ్చు. జొన్న కాండం నుంచి రసం తీసాక మిగిలిన వ్యర్థంతో కాగితం కూడా ఉత్పత్తి చేయవచ్చు. రకాలుయ యస్.యస్.వి. 84, సి. యస్. హెచ్. 22 యస్.యస్.

విత్తనశుద్ధి: మొవ్వు ఈగ బారి నుండి పంటను పంటకో రక్షించుకోవడానికి ఒక కిలో విత్తనానికి 3 గ్రా. రంగు థయోమిథాక్సామ్ 30% ఎఫ్.ఎస్ లేదా 12 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ 48 ఎఫ్ఎస్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

Maize Cultivation

Maize Cultivation

Also Read: Maize Health Benefits: మొక్కజొన్నలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

విత్తే దూరం: ఎద్దుల సహాయంతో నడిచే గొర్రుతో వరుసల జ మధ్య 45 సెం.మీ. మరియు వరుసల్లో మొక్కల మధ్య తర్వాత గా 12-15 సెం.మీ. దూరంలో విత్తాలి. ఎకరాకు 60,000,000 మొక్కలు ఉండాలి..

ఎరువులు ముందుగా ఎకరానికి 3-4 టన్నులు. చేసేటపుడు పశువుల ఎరువు వేసి ఆఖరి దుక్కిలో కలియ దున్నాలి. ఖరీఫ్ లో వర్షాధారంగా సాగుచేసినప్పుడు ఎకరాకు 24 లోల నత్రజని, 12 కిలోల భాస్వరం మరియు 8 కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీలో జొన్నను నీటిపారుదల క్రింద సాగు చేసినప్పుడు ఎకరాకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 16 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నత్రజని ఎరువులను సగభాగం విత్తేముందు, మిగతా సగం పైరు జొన్నలో అధి 30-35 రోజుల దశలో వేయాలి.

నీటి యాజమాన్యం: జొన్న పంటకు సుమారుగా 450 నుండి 600 mm నీరు అవసరముంటుంది. సాధారణంగా ఖరీఫ్ జొన్నను వర్షాధారంగా సాగు చేస్తారు. అయితే వర్షాభావ పరిస్థితులు వస్తే పూత/గింజ కట్టే దశలో ఒక తడి ఇస్తే మంచి దిగుబడులు తీసుకోవచ్చు. రబీ: జొన్నలో కూడ పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో నీరు పెడితే గింజలు బాగా నిండి అధిక దిగుబడులు పొందవచ్చు.

అంతర పంటలు: ఖరీఫ్ లో జొన్న: కంది 4:1 నిష్పత్తిలో వేసుకోవాలి.

అంతర కృషి: విత్తిన 30 రోజులకు గుంటక లేదా దంతితో వరుసల మధ్య అంతరకృషి చేయడం వలన పొలంలో తేమ నిలిచి మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తిన రెండు వారాల లోపుగా ఒత్తుగా ఉన్న మొక్కలను తీసివేయాలి.

Also Read: Nutrient Deficiencies in Maize: మొక్కజొన్న పంటలో పోషక లోపాలు నివారణ

Leave Your Comments

Citrus Gummosis: నిమ్మ జాతి పంటలలో బంక తెగులు యాజమాన్యం.!

Previous article

Redgram Cultivation: కంది సాగు.!

Next article

You may also like