storing potatoes
వ్యవసాయ పంటలు

Potato Nutritional Requirements: బంగాళదుంప పోషణ, విత్తన మార్గదర్శిక.!

Potato Nutritional Requirements: బంగాళదుంప పంట కాలం చాల తక్కువగా 90 – 100 రోజుల్లో పూర్తి అయ్యి పంట చేతికి వస్తుంది. ఈ పంట తక్కువ ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాలలో ...
Castor Plant
వ్యవసాయ పంటలు

Castor Farming: ఆముదపు పంటను సాగు చేసి రైతులు మంచి లాభాలు ఎలా పొందాలి.?

Castor Farming: ఆముదపు పంట విస్తీర్ణము, ఉత్పత్తులలో భారత దేశము ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది .ఆముదము ఉత్పత్తుల ఎగుమతి ద్వారా 650 కోట్ల రూపాయిలు విదేశీమారక ద్రవ్యము వస్తుంది. ఆముదము ...
Ginger and Mango Intercropping
వ్యవసాయ పంటలు

Inter Cropping: మామిడిలో అంతరపంటగా అల్లం..

Inter Cropping: ఉద్యాన పంట రారాజు అయినా మామిడిని రైతులు సాగు చేస్తుంటారు. అయితే ఏడాదిలో పంట దిగుబడి ఒక్కసారి రావడంతో మామిడిలో అంతరపంటగా అల్లంను వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. ...
Maize Farmers
వ్యవసాయ పంటలు

Maize Farmers: వర్షాభావంతో ఇబ్బంది పాలవుతున్న మొక్కజొన్న రైతులు.!

Maize Farmers: మొక్కజొన్న ఆదాయాన్ని ఇచ్చే పంటగా ఆదరణ పొందడంతో పాటు తక్కువ పంట కాలపరిమితి, ఆధిక దిగుబడి ఎక్కువగా రావడంతో చాలామంది రైతులు ఈపంట సాగు వైపు మక్కువ చూపుతున్నారు. ...
Tobacco Cultivation
వ్యవసాయ పంటలు

Tobacco Cultivation: రైతుల ఇంట సిరుల కురిపిస్తున్న పొగాకు సాగు.!

Tobacco Cultivation: వ్యవసాయం అంటేనే ఖర్చుతో కూడుకున్నది. దుక్కి దున్నడం దగ్గర నుండి విత్తనాలను విక్రయించే వరకు పెట్టుబడులు పెట్టాలిసిందే.. ట్రాక్టర్, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు ఇలా ఎన్నో బోల్డన్ని ...
Bitter Gourd Cultivation in Canopy Method
వ్యవసాయ పంటలు

Bitter Gourd Cultivation in Canopy Method: పందిరి పద్దతిలో ఈ కూరగాయ సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.!

Canopy Method: కాకరకాయ పంటకు ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, నీరు ఇంకే నేలలు అనువైనవి. నేల యొక్క ఉదజని సూచిక విలువ 5.5 – 6.4 ఉన్న నేలను ఎంచుకోవాలి. ...
Cucumber Cultivation
వ్యవసాయ పంటలు

Cucumber Cultivation: కీరదోసకాయ పంట రక్షణ, నివారణ చర్యలు.!

Cucumber Cultivation: కీరదోసకాయ పంటకు అనువైన నేలలు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు, సారవంతమైన నీరు ఇంకే నేలలు ఈ పంటకు అనువైనవి. కానీ నీటిని నిలుపుకునే శాతం ఎక్కువ ఉన్న నేలలు ...
Rice Farmers Struggles
వ్యవసాయ పంటలు

Rice Farmers Struggles: వరిని కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు.!

Rice Farmers Struggles: సాగునీటికి కటకట ఏర్పడింది. నీరులేక దమ్ము పొలాలు బీటలు వారుతున్నాయి. వరిని కాపాడుకునేందుకు రైతుల నానా అగచాట్లు పడుతున్నారు. ఇంజన్లతో పంటలను కాపాడెందుకు నానా తంటాలు పడుతున్నారు. ...
Chilli Cultivation
వ్యవసాయ పంటలు

Chilli Cultivation: మిరప సాగుపై రైతులు ఆసక్తి.. ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి.!

Chilli Cultivation: వాణిజ్య పంట అయినా మిర్చిని రైతులు ఎక్కువగా సాగు చేస్తుంటారు. గతేడాది మిర్చికి రేటు బాగా పలకడంతో అప్పులు చేసి మరీ రైతులు సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ...
Coriander Farming Profit
వ్యవసాయ పంటలు

Coriander Farming Profit: కొత్తిమీర సాగు తో రూ. కోటి సంపాదన..

Coriander Farming Profit: కొందరు రైతులు అధునాతన పద్ధతులను ఉపయోగించుకుంటూ కాలానికి అనుగుణంగా పంటలు పండిస్తూ లాభాలు పొందుతారు. వ్యవసాయ పంటలతో విసిగిపోయిన రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ...

Posts navigation