అంతర్జాతీయంవార్తలు

Importance of Ganja Farming: కోవిడ్ నివారణకు గంజాయి కీలకం- యునైటెడ్ స్టేట్స్ పరిశోధనలో వెల్లడి

0

Importance of Ganja Farming: Covid-19 కోవిడ్ నివారణకు గంజాయి కీలకమని యునైటెడ్ స్టేట్స్ లో నిర్వహించిన ఓ తాజా పరిశోధనలో తెలిపారు. ఈ మొక్కలో వైరస్ మానవ కణాలలోకి ప్రవేశించకుండా నిరోధించే సమ్మేళనాలు ఉన్నాయని వెల్లడించింది.

Covid- 19

Covid- 19

Also Read: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో గంజాయి సాగు- రేవంత్ రెడ్డి

రిచర్డ్ వాన్ బ్రీమెన్, ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన పరిశోధన ప్రకారం గంజాయిలో సాధారణంగా కంటే బిడియోలిక్ యాసిడ్ అని పిలువబడే సమ్మేళనాలు SARS-CoV-2 స్పైక్ ప్రోటీన్‌తో బంధిస్తాయని తెలిపారు. అంతేకాకుండా రస్ మానవులకు సోకే ప్రక్రియలో ముఖ్యమైన దశను నిరోధించగలవు. ఈ అధ్యయనం ‘జర్నల్ ఆఫ్ నేచురల్ ప్రొడక్ట్స్’ అనే జర్నల్‌లో ప్రచురించబడింది. ఈ అధ్యయనం వెలువడినప్పటి నుంచి.. Marijuana (గంజాయికి మరొక సాధారణ పేరు) స్మోక్ చేయడం అనేది కోవిడ్ -19 ను దూరంగా ఉంచడంలో సహాయపడుతుందా.. ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. అయితే ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.

Also Read: COVID – 19 సందేహాలు, సమాధానాలు, జాగ్రత్తలు..

Leave Your Comments

Fish Farming in India: కుంటలలో చేపలను వదిలిపెట్టే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Previous article

Agriculture is the future of India: వ్యవసాయం ప్రమాదకరమైన భవిష్యత్లోకి వెళుతోంది: అమిత్ షా

Next article

You may also like