వార్తలు

రైతుబంధు పై దుష్ప్రచారం చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి – రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి

0

తెలంగాణ వార్తలు : 

  • ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు, తాత్కాలిక లబ్ది కోసం కొందరు దుర్మార్గుల కుట్ర
  • చట్టపరమైన చర్యలు తక్షణం తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ గారిని వ్యవసాయ శాఖ నుండి కోరడం జరిగింది
  • తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్దిని , ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్తశుద్దిని ఎవరూ శంకించలేరు
  • కరోనా విపత్తు సమయంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల జీతాలలో కోత విధించి రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడం జరిగింది
  • అంతటి గొప్పతనం కేసీఆర్ గారిది….కేసీఆర్ ఉన్నంత వరకు, అధికారంలో ఉన్నంత వరకు రైతుబంధు ఆగదని శాసనసభలోనే ప్రకటించారు
  • కుట్రదారులు, ద్రోహబుద్ది కలిగిన వారు ప్రభుత్వాన్ని అపఖ్యాతి చేసేందుకు చేసే ప్రయత్నాలు చూసి ఎవరూ ఆందోళనకు గురి కావద్దు
  • రైతుబంధు యధావిధిగా కొనసాగుతుందని రాష్ట్ర రైతాంగానికి హామీ ఇస్తున్నాను అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

 

Leave Your Comments

నల్ల జామతో వృద్ధాప్య ఛాయలకు చెక్

Previous article

కందిలో తెగుళ్ళు – యాజమాన్యం

Next article

You may also like