ఎండలు మండుతున్న నేపథ్యంలో వడగాల్పుల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. కోళ్లు ఉష్ణతాపానికి గురికాకుండా ఆయా షెడ్లపై కొబ్బరి ఆకులు, ఎండుగడ్డి, చెరకు తుక్కు, గోనె సంచులు, కొబ్బరి పీచు వేయాలి. కుళాయిలు బిగించి నీటిని చల్లించాలి. వేడి గాలులు లోపలకు ప్రవేశించకుండా ఫారాల చుట్టూ బరకాలు కట్టాలి. కోళ్లకు తరచూ తాగునీరు అందించాలి. బ్రాయిలర్ కోళ్ల సంరక్షణలోనూ ఇవే పద్ధతులను అవలంబించాలి.
Leave Your Comments