Questions to Farmers: 1.టమాట కాయలపైన ఉంగరాల వంటి లేతపసుపు రంగు వలయాలు ఏ తెగులు వలన వస్తాయి ? (సి)
ఏ ) పల్లాకు తెగులు బి) ఆకుపచ్చ తెగులు
సి) స్పాటెడ్ విల్ట్ వైరస్ తెగులు డి) లేట్ బైలైట్
2.పాలీహౌస్లో సాగుకు కీరదోసలో ఏ రకాలు అనుకూలం ? (డి)
ఏ) సన్ స్టార్ బి) మల్టీస్టార్
సి) టెరిమినేటర్ డి) పై అన్ని
3.పండ్లకు రారాజు (కింగ్ అఫ్ ఫ్రూట్స్) అని దేనికి పేరు ? (ఏ)
ఏ) మామిడి బి) ఆపిల్
సి) జామ డి) నిమ్మ
4.జీడిపప్పులో ప్రొటీన్ శాతం ఎంత ? (బి)
ఏ) 10% బి) 20%
సి) 40% డి) 80%
5. టమాటాలో ఎరపంటగా దేనిని వేయవచ్చు ? (బి)
ఏ) గులాబీ బి) బంతి
సి) చామంతి డి) లిల్లీ
6. గులాబీ పూరేకులను, తెల్ల పంచదారను సమభాగంలో కలిపి తయారుచేసే పదార్ధం? (ఏ)
ఏ)గుల్ఖండ్ బి)ఫంఖురి
సి) కోవా డి)హల్వా
7.ఈ క్రింది వానిలో కిసాన్ కాల్ సెంటర్ (ఖజజ) టోల్ ఫ్రీ నెంబర్ ఏది ? (ఏ)
ఏ) 1800-180-1551 బి) 1800-180-1441
సి) 1800-180-1331 డి) 1800-180-1221
8. రైస్ క్రాప్ డాక్టర్ ఎక్స్పర్ట్ సిస్టమ్ ని ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది? (ఏ)
ఏ) MANAGE, హైద్రాబాద్ బి) NAARM, హైద్రాబాద్
సి) IIHR, బెంగుళూరు డి) PJTSAU, హైద్రాబాద్
9.డాట్ సెంటర్ ను తెలుగులో ఏమని పిలుస్తారు ? (బి)
ఏ)వ్యవసాయ సమాచార కేంద్రం బి)ఏరువాక కేంద్రం
సి) రైతు శిక్షణ కేంద్రం డి) మండల వ్యవసాయ కేంద్రం
10. కిసాన్ కాల్ సెంటర్లో రైతులు సమాచారాన్ని ఈ భాషలో పొందుతారు ? (బి)
ఏ)కేవలం ఆంగ్లంలో మాత్రమే బి) వాడుక భాషలో
సి) కేవలం హిందీ లో మాత్రమే డి) కేవలం తెలుగు లో మాత్రమే