ఆరోగ్యం / జీవన విధానం

Indoor Plants: మీ ఇంటిలో ఈ మొక్కలని పెంచండి… స్వచ్ఛమైన గాలిని పీల్చండి.!

2
Indoor Houseplants That Clean The Air You Breath
Indoor Houseplants That Clean The Air You Breath

Indoor Plants: మన తినే ప్రతి వస్తువు నుంచి పిలిచే గాలి వరకు అని కలుషతం అవుతున్నాయి. ఈ పరిస్థితి ఇలానే ఉంటే మరి కొద్దీ రోజులో ఇంటిలో కూడా గాలి పురిఫ్య్ చేసే మాస్క్ లేదా సిలిండర్ ధరించి తిరగాల్సి ఉంటుంది. ఇప్పటికి మనం ఢిల్లీ మరి కొన్ని రాష్ట్రలో గాలి కాలుష్యం పరిమిత దాటిపోవడం చూసాము. ఈ కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కూడా ఎలాంటి లాభాలు లేవు.

ఈ కాలుష్యం వల్ల అనారోగ్యంతో పాటు తల్లనొప్పి, ఒత్తిడి, డిప్రెషన్ గురి అవచ్చు. కాలుష్యం వల్ల శ్వాస సంబంధ రోగాలు కూడా వస్తాయి. కాలుష్యాన్ని తగ్గించి , మన ఇంటిలో శాంతిగా ఉండేల చాలా మొక్కలు ఉన్నాయి.

Indoor Plants

Indoor Plants

ఈ మొక్కలు పెంచడం చాలా సులువు. ఇంటి బయటనే కాకుండా, ఇంటిలో చిన్న స్థలంలో కూడా పెంచుకోవచ్చు. ఈ మొక్కలకి చాలా తక్కువ స్థలం, మెయింటనెన్స్ కూడా అవసరం లేదు. రోజు కొన్ని నీళ్లు పోస్తే చాలు. ఈ మొక్కలు ఇంటిలో గాలిని శుభ్రం చేసి, ఇంటిని ప్రశాంతంగా చేస్తుంది.

Growing Boston Fern

Growing Boston Fern

బోస్టన్ ఫెర్న్‌ లేదా నెఫ్రోలెపిస్ ఎక్సల్టాటా మొక్క ఆకులు గట్టిగా ఉండి సమానంగా గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కని ఇంటిని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్‌ కాలుష్య పదార్థాలని తొలగిస్తుంది. ఈ మొక్క ఆకులు ఇంటిలో గాలిలోని కాలుష్యాన్ని తీసుకొని మంచి గాలిని మనకి ఇస్తుంది.

Also Read: Yellow Watermelon: పసుపు వాటర్ మెలోన్ని మీరు చూశారా..?

 Peace Lilies

Peace Lilies

పీస్ లిల్లీస్ లేదా శాంతి కలువలు లేదా స్పాతిఫిలమ్ మొక్కలు గాలిలోని హానికరమైన కాలుష్యాలను తొలగించి శుభ్రమైన గాలిని మనకి ఇస్తుంది. ఈ మొక్క ఫార్మాల్డిహైడ్, బెంజీన్, ట్రైక్లోరోథైలీన్‌ మన ఇంటిలో తొలగిస్తుంది.

Indoor Plants

Spider Plant (Chlorophytum Comosum)

స్పైడర్ లేదా క్లోరోఫైటమ్ కోమోసమ్ అనే మొక్క గాలిని శుభ్రపరచడానికి ఇంటిలో పెంచుకునే మొక్క. ఫార్మాల్డిహైడ్ , జిలీన్ ఆయన హానికరమైన కాలుష్యాలని తొలగిస్తుంది.

Indoor Plants

Snake Plant

స్నేక్ ప్లాంట్లో అని మొక్కల కంటే ఎక్కువ గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. ఫార్మాల్డిహైడ్, బెంజీన్, జిలీన్, ట్రైక్లోరోఎథిలీన్‌, గాలిలో టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. ఈ మొక్కని పెంచుకోవడం వల్ల తలనొప్పి, మైకము, శ్వాసకోశ సమస్యలను తగ్గిపోతాయి. ఈ మొక్కలని పెంచడం ద్వారా గాలిని శుభ్రపరచడంతో పాటు మన మానసిక ఆందోళలని తొలగించి, ఇంటిలో ప్రశాంతమైన వాతావర్నని ఏర్పాటు చేస్తుంది.

Also Read: NHB Training Program: జాతీయ ఉద్యాన పంటల సంస్థ పథకాల పై అవగాహన/ శిక్షణ కార్యక్రమం

Leave Your Comments

Yellow Watermelon: పసుపు వాటర్ మెలోన్ని మీరు చూశారా..?

Previous article

Samunnati Light House FPO Conclave 2023: భవిష్యత్‌లో ప్రపంచానికి ఆహారం అందించేది భారతదేశమే – మంత్రి నిరంజన్ రెడ్డి

Next article

You may also like