తెలంగాణ

Eruvaaka Foundation Awards – 2022 Selected List: ఏరువాక ఫౌండేషన్ అవార్డ్స్ – 2022 ఎంపిక చేసిన జాబితా.!

0

Eruvaaka Foundation Awards – 2022 Selected List:
కార్యక్రమం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఏరువాక ఫౌండేషన్ వార్షిక వ్యవసాయ పురస్కారాలు – 2022 ప్రధానోత్సవం

వేదిక: రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం

సమయం: శుక్రవారం (డిసెంబర్ 23న) మీడియా ప్రతినిధులు,రైతులు వ్యవసాయ అనుబంధ సంస్థల ప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరు.

ముఖ్యఅతిధి: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

ప్రత్యేక అతిథులు: చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డా.గడ్డం రంజిత్ రెడ్డి,రాజేంద్రనగర్ శాసన సభ సభ్యుడు టి. ప్రకాష్ గౌడ్,తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ కమిషనర్,ప్రభుత్వ వ్యవసాయ,సహకార శాఖ కార్యదర్శి ఎం. రఘునందన్ రావు, డా. వి. ప్రవీణ్ రావు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ PJTSAU

ఏరువాక ఫౌండేషన్ వార్షిక వ్యవసాయ పురస్కారాల జాబితా: 
1. ఉత్తమ శాస్త్రవేత్త విభాగం
డా|| పి. స్పందన భట్, సైంటిస్ట్ (అగ్రానమి), ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ARI,PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| వై. ప్రవీణ్ కుమార్, పోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్
డా|| వి. లక్ష్మి నారాయణమ్మ, సీనియర్ సైంటిస్ట్ (ఎంటమోలోజి), హెడ్ KVK, భద్రాద్రి కొత్తగూడెం
డా|| పి. జగన్ మోహన్ రావు, డైరెక్టర్, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| జెస్సీ సునీత, సైంటిస్ట్ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), KVK, PJTSAU, వైరా, ఖమ్మం
డా|| ఏ. పోషాద్రి, సైంటిస్ట్ (ఫుడ్ టెక్నాలజీ), KVK, ఆదిలాబాద్
డా|| పిట్టల రాజయ్య, ప్రిన్సిపాల్ సైంటిస్ట్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| మాలావత్ రాజేశ్వర్ నాయక్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, హెడ్ KVK, బెల్లంపల్లి, మంచిర్యాల
డా|| బొద్దులూరి రాజేశ్వరి, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| ముళ్ళపూడి రామ్ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రికల్చర్ కాలేజీ, అశ్వారావుపేట,భద్రాద్రి కొత్తగూడెం
డా|| మండల రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం,నాగర్ కర్నూల్
డా|| ఎన్. రాజన్న, పోగ్రాం కోఆర్డినేటర్, హెడ్ KVK, మమ్నూర్, వరంగల్

2. ఉత్తమ రైతు విభాగం
చికోటి కీర్తి, పండ్ల సాగు, జనగాం
తుమ్మల రాణా ప్రతాప్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఖమ్మం
పులి లక్ష్మీపతి, పత్తి సాగు, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల
కటుకూరి తిరుపతి రెడ్డి, వరి సాగు, జయశంకర్ జిల్లా, ఘనపూర్
పడమటి పావని, పశుసంరక్షణ, యాదాద్రి భువనగిరి
డి. సంజీవ రెడ్డి, మిరప సాగు, భద్రాద్రి కొత్తగూడెం
సుంకారి రమాదేవి, మిల్లెట్స్ సాగు, హనుమకొండ
నైని సుమంత్, మొక్కజొన్న సాగు
కాపారబోయిన అరుణ్ క్రాంతి, ఆక్వాకల్చర్, జగిత్యాల
ఎమ్. రాంచంద్రయ్య, వినూత్న రైతు, నాగర్ కర్నూల్
3. టెర్రస్ గార్డెనింగ్
పులుగుజ్జు రేణుక, సూర్యాపేట – 1st
మల్లవరపు లతా కృష్ణ మూర్తి, హైదరాబాద్ – 2nd
కె. వనజా రెడ్డి, సరూర్‌నగర్, రంగారెడ్డి – 3rd
4. సేంద్రియ\ సహజ వ్యవసాయం
నందుర్క సుగుణ, బెల్లంపల్లి, మంచిర్యాల – 1st
సి. రవి సాగర్, పెద్దగూడం, వనపర్తి – 2nd
ఒగ్గు సిద్దులు, ఇటికాల పల్లి, జనగాం – 3rd
5. ఉత్తమ విస్తరణ విభాగం     

డా|| వలుపదాసు అశోక్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, వెటర్నరీ & యానిమల్ హస్బెండరీ, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ
టి. నాగార్జున్, వ్యవసాయ విస్తరణ అధికారి, నారాయణరావుపేట, సిద్దిపేట
6. ఉత్తమ డిజిటల్ వేదిక
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ఎలక్ట్రానిక్ వింగ్, PJTSAU, హైదరాబాద్
7. ఉత్తమ వ్యవసాయ ఇ- యాప్
నాపంట, వి. నవీన్ కుమార్
8. ఉత్తమ FPO
డెక్కన్ ఎక్సోటిక్స్ ఇండియా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, డా|| ఎమ్. శ్రీనివాస రావు
9. ఉత్తమ విలేఖరి
షేక్ లాలా, ఈనాడు
10. ఉత్తమ సృజనాత్మక ఆలోచన విభాగం
PG & Ph. D:
కె. ప్రెషియస్ బోజాంగ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ – 1st
చిందం స్వాతి, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్ – 2nd
సామల సాయి మోహన్, కేలప్పజీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, కేరళ – 3rd
UG:
జి. నిహారిక, PJTSAU, అగ్రికల్చర్ కాలేజీ, పాలెం – 1st
గొర్రె అశోక్, డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ – 2nd
పి. ఎన్.వి.బి. సాయి శ్రీనిజా చౌదరి, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్ – 3rd.

 

Leave Your Comments

PJTSAU: 2022 సంవత్సరంలో 61 నూతన రకాలను అందించిన PJTSAU.!

Previous article

Eruvaaka Foundation Annual Awards 2022: ఏరువాక ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్-2022.!

Next article

You may also like