Agri-Tech 3rd Day 2022: వ్యవసాయ యాంత్రీకరణ లో విన్నూత సాంకేతికతలు మరియు ఇంజనీరింగ్ అనే అంశంపై రైతు సదస్సు మరియు చర్చా గోష్టి నిర్వహించబడినది మొదటి పూట .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ ఉమ్మా రెడ్డి వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వ చీఫ్ విప్ మరియు ఎమ్మెల్సీ గారు, విశిష్ట అతిథిలుగా శ్రీ కృష్ణ మూర్తి గారు, వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ఆగ్రోస్ మరియు డాక్టర్ ఈ శ్రీనివాస్ రెడ్డి, డీన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు విచ్చేశారు.
ముఖ్య అతిథి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరిపాలన గ్రామ స్థాయికి, సంక్షేమ కార్యక్రమాలు గడప స్థాయికి, ఉత్పత్తులు కొనుగోలు స్థాయికి చేరిందని, రైతుల సంక్షేమానికి నిరంతరం పడుతుందని తెలిపారు. యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు అవసరమైన పంటల రకాలు టెక్నాలజీ ఆవిర్భావానికి మరింత కృషి చేయాలని, రైతులకు సేంద్రియ మరియు సుస్థిర వ్యవసాయం వైపు దారి చూపాలని తెలిపారు. శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల అభివృద్ధిలో కృత్రిమ మేధస్సు పాత్రను ఉదాహరణలతో వివరించారు. తదనంతరం వారిలో విత్తనం నుంచి విత్తనం వరకు యంత్రికరణ, | ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయం యంత్రికరణ సాంకేతికలు, ఆంధ్ర ప్రదేశ్ లో సూక్ష్మసేద్యం, వ్యవసాయ ఉత్పత్తులలొ పంట కోత అనంతర ప్రాసెసింగ్ విధానాలు, వ్యవసాయంలో రోబోటిక్స్ వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం వంటి అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. ప్రపంచ సాయిల్ డే సందర్భంగా క్విజ్ కార్యక్రమం నిర్వహించారు.
రెండో పూట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ M.V.S. నాగిరెడ్డి గారు, వైస్ చైర్మన్, A.P. అగ్రికల్చర్ మిషన్, ఆంధ్రప్రదేశ్, విచ్చేశారు. మార్కెట్ సూచిత విస్తరణ సేవలు అనే అంశంపై జరిగిన సదస్సు నందు ఆంధ్ర ప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాల సేవలు మెరుగైన వ్యవసాయం కొరకు నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర వ్యవసాయ విస్తరణ లో నెట్వర్కింగ్ వేదికలు రైతు ఉత్పత్తి సంస్థ లు వ్యవసాయ మార్కెట్ ఇంటలిజెన్స్ వంటి పలు అంశాలపై వివిధ సంస్థలకు చెందిన నిష్ణాతులు చే అవగాహన కల్పించారు తదనంతరం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన అగ్రికల్చర్ అడ్వైజర్ బోర్డ్ చైర్మన్లు వారి సమస్యలను తెలియజేశారు ప్రపంచ సాయిల్ డే దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు.
ముగింపు సమావేశంలో యూనివర్శిటీ జీపకులపతి డా. ఎష్ణువర్ధన రెడ్డి గారిలో యూనివర్శిటీ ఉపకులపతి డా- పాటు, పరిశోధనా సంచాలకులు యల్. ప్రశాంతి. YSR హార్టికల్చర్ యూనివర్శి ఉపకులపతి డా. జనకిరాం గారు, విస్తరణ సంచాలకులు పి. రాంబంటు. అగ్రిమిషన్ వైన్ చైర్మన్ శ్రీ నాగిరెడ్డి, JOA శ్రీధర్ గారు తదితరులు పాల్గొన్నారు. శ్రీ నాగిరెడ్డి గాట మాట్లాడుతూ, అత్యదిక జనాభా వున్న మనదేశం ఆహార రాజ్యాలు ఎగుమతి చేసే స్థితిలో ఉన్నందును శాస్త్రవేత్తలు స్టేషని కొనియాడారు మెగా వరి రేవతి స్వర్గ లోని లోపాలను సవరిస్తూ విడుదల చేయబడిన MTV (B) ర డజల మన్ననలు అందుకుంటుందని రైతుల స్థిర గతులు పెంచే విధంగా ప్రణాళికలు) సిద్ధం చేయాలని పిలుపు నిచ్చారు. తదనంతరం పార్టికల్చర్ యూని దర్శత్ వైన్ బాక్సలతో డా జానకి ణం గారు మాట్లాడుతూ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా నాణ్యమైన మొక్కలను అందిస్తున్నట్లు, బయోఫోర్టిఫైడ్ ఉద్యాన పంటల రూపకల్పనకు కృష్ణా జరుగా తున్నట్లుగా తెలిపారు.
Also Read: Palem Kisan Mela 2022: రైతును గౌరవించినప్పుడే సమాజ అభ్యున్నతి సాధ్యం – మంత్రి నిరంజన్ రెడ్డి
Also Watch: