వార్తలు

గ్రామీణ మార్కెట్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

0

నాబార్డు సహకారంతో కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గ్రామీణ మార్కెట్ వాహనాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు

రైతుకు గిట్టుబాటు ధర దక్కాలి

  • వినియోగదారులకు న్యాయమైన ధరకు కూరగాయలు,పండ్లు దొరకాలి
  • దళారి వ్యవస్డను క్రమక్రమంగా తగ్గించాలి
  • రైతు ఉత్పత్తి సంఘాలు, రైతు సహకార సంఘాల ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది
  • రైతుబజార్లలో పండ్లు, కూరగాయల రైతులకు ప్రాధాన్యం
  • రైతు నుండి ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు చేరినప్పుడే ఇద్దరికి న్యాయం జరుగుతుంది
  • రైతులు కూరగాయలు, పండ్ల సాగు వైపు దృష్టి సారించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన
  • సాంప్రదాయ పంటల సాగు నుండి రైతాంగం బయటకు రావాలి
  • ఎకరా, రెండు, మూడు ఎకరాలలో కూరగాయలు, పండ్ల సాగుతో రైతులు అద్భుతాలు సృష్టించి లాభాలు ఆర్జిస్తున్నారు
  • కూరగాయలు, పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుండి సంపూర్ణ సహకారం ఉంటుంది
  • ఉద్యాన, వ్యవసాయ అధికారులతో రైతు వేదికల ద్వారా ఈ దిశగా రైతులకు నిరంతర శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం
  • రైతు ఉత్పత్తి సంఘాలు, రైతు సహకార సంఘాలకు ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుంది
  • నాబార్డు సహకారంతో కట్టంగూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గ్రామీణ మార్కెట్ వాహనాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస సముదాయంలో జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, హాజరైన ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డిగారు, తదితరులు
  • రైతుల ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి గారు

 

Leave Your Comments

వ్యర్థ పదార్థాల ద్వారా కరెంటు ఉత్పత్తి – హైదరాబాద్ లోని బోయినపల్లి కూరగాయల మార్కెట్

Previous article

కేంద్ర ప్రభుత్వం అన్నదాతల కోసం మరో స్కీమ్… పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన

Next article

You may also like