ఉద్యాన పంట సాగు పెరగాలి
- ఆధునిక పద్దతులలో సాగు చేయాలి.
- కర్ణాటక ఉద్యాన సాగులో ముందుంది…దీనిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఉద్యానసాగులో ముందుకెళ్తాం
- ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే నేలలు,వాతావరణం ఉద్యాన పంటలకు అనుకూలం,అందులో తెలంగాణ,కర్ణాటక ముందుంటాయి.
- మూస పద్దతుల నుండి రైతులను ఆధునిక సాగు వైపు మళ్లించి ఆదాయం పెంపొందిస్తాం.
- ప్రత్యామ్నాయ పంటలు సాగు వైపు రైతులను మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే
- ఆ బాధ్యతలో భాగంగానే కర్ణాటక పర్యటనకు రావడం జరిగింది.
- బెంగుళూరు లాల్ భాగ్ లో ఉద్యాన శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు,హాజరైన కర్ణాటక ఉద్యాన శాఖ డైరెక్టర్ ఫౌజియా తబుస్సుమ్ గారు,కొండా లక్ష్మణ్ బాపూజీ విశ్వ విద్యాలయ వీ సి నీరజా ప్రభాకర్ గారు,ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాం రెడ్డి గారు.
Leave Your Comments