Economic Importance of Fruit Production in India: పండ్ల మొక్కల సాగు గురించి క్షుణ్ణంగా చదివే శాస్త్రంను పోమాలజీ లేదా పండ్ల శాస్త్రం అంటారు. Pomology అను పదం గ్రీకు పదం నుండి ఆవిర్భవించింది. Pomo అనగా పండ్లు అని Logus అనగా చదవడం అని అర్ధం. పండ్లు మనకు రక్షణ కల్గించే ఆహారం (Protective foods) అనగా పండ్లలో విటమిన్లు, ప్రొటీన్లు, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల ఇది మనకు సమతుల్యమైన ఆహారాన్ని అందిస్తూ రక్షణ కల్గిస్తాయి.
Also Read: Rain Forecast: పొంచి ఉన్న భారీ వర్షపాత ముప్పు.!
భారతదేశంలో పండ్ల పంటల 4 మిలియన్ హెక్టార్లలలో సాగు చేయబడుచున్నది. వీటి ఉత్పత్తి కేవలం 45 మిలియన్ టన్స్ FAO ప్రకారం మన భారతదేశం పండ్ల ఉత్పత్తింలో రెండవస్థానంలో, చైనా ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం పండ్లు మన భారతదేశం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం ఉత్పత్తిలో వినియోగదారునికి చేరకముందే 30 నుంచి 35 శాతం నష్టం జరుగుతుంది.
మనదేశంలో చాలా మంది శాఖాహారులు కాని ఉత్పత్తి చాల తక్కువ అందు వలన తాజాపండ్లకు మరియు పండ్ల ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉన్నది. ఎందుకనగా పండ్లలో విలువైన పోషకాలు కలవు. అంతేకాకుండా పండ్ల చెట్లు ప్లాంటేషన్ కూడా భూమిని కప్పుతూ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుటకు దోహదం చేయుచున్నది.
ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో: భారతదేశంలో పండ్ల పంటల 4 మిలియన్ హెక్టార్లలలో సాగు చేయబడుచున్నది. వీటి ఉత్పత్తి కేవలం 45 మిలియన్ టన్స్ FAO ప్రకారం మన భారతదేశం పండ్ల ఉత్పత్తింలో రెండవస్థానంలో, చైనా ప్రథమ స్థానంలో ఉన్నది.. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం పండ్లు మన భారతదేశం నుండి ఉత్పత్తి అవుతున్నాయి. మొత్తం ఉత్పత్తిలో వినియోగదారునికి చేరకముందే 30 నుంచి 35 శాతం నష్టం జరుగుతుంది. మనదేశంలో చాలా మంది శాఖాహారులు కాని ఉత్పత్తి చాల తక్కువ అందు వలన తాజాపండ్లకు మరియు పండ్ల ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉన్నది. ఎందుకనగా పండ్లలో విలువైన పోషకాలు కలవు. అంతేకాకుండా పండ్ల చెట్లు ప్లాంటేషన్గా కూడా భూమిని కప్పుతూ పర్యావరణ మతుల్యాన్ని కాపాడుటకు దోహదం చేయుచున్నది.
భారతదేశ వాతావరణ పరిస్థితులు నేలలు సంవత్సరం పొడుగునా పండ్ల పంటలు వేయుటకు అనుకూలంగా ఉన్నప్పటికి మన దేశం ప్రపంచ వ్యాప్తంగా పండ్లను ఎగుమతి చేయుటలో 1 శాతం మాత్రమే ఉన్నది.
Also Read: Equipment’s for mango harvesting: మామిడి కాయల్ని కోసే కొన్ని పరికరాలు