Waste Decomposer: ప్రస్తుతం విపరీతమయిన రసాయన ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల నేల, నీరు, గాలి, మన చుట్టూ వున్న పశువులు, పర్యావరణం అంతా కలుషితం అయిపోతున్నాయి. ఇవే కాకుండా రసాయనాలు నేల సార ఈ ఉపయోగించి పండించిన పంటలు తినడం వలన మనుష్యులకు శ్వాసకోశ, క్యాన్సర్, ఒంటినొప్పులు వంటి ఎన్నో వానపామ వ్యాధులు రావడానికి అవకాశం ఉంది.
వేస్ట్-డికంపోసర్ : వేస్ట్-డికంపోసర్ అనేది కొన్ని రకాల సూక్ష్మజీవుల సమూహం. ఇది మనకు 30 మి.లీ ల బాటిల్లో నేలలో పోష లభిస్తుంది. దీని ధర కేవలం 20/- దీనిని రైతులు ఒక్కసారి. పెరుగుతుం కొంటే మళ్ళీ దాని నుండే రైతులు తమ యొక్క పొలంలో తయారు చేసుకోవచ్చు. ఈ వేస్ట్-డికంపోసర్ను మళ్ళీ మళ్ళీ పంట వ్యర్థాల కొనవల్సిన అవసరం లేదు.
Also Read: Safflower Harvesting: కుసుమ పంట కోత సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
వేస్ట్-డికంపోసర్ మిశ్రమం తయారు చేయు విధానం: 200 లీటర్ల నీటిని ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకొని అందులో 2 కేజీల నల్ల బెల్లం వేసి అందులో 30 మి.లీ.ల సూక్ష్మజీవులు సమూహాన్ని (వేస్ట్-డికంపోసర్) వేసి బాగా కలియ బెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గోనె సంచితో కప్పి చుట్టూ త్రాడుతో కట్టాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కుళి రెండుసార్లు ఒక సన్నని కర్రతో కలియ బెట్టాలి. ఈ విధంగా వారం రోజులు చేయడం వల్ల అందులో వున్న సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి.
తయారయిన మిశ్రమాన్ని గుర్తించడం ఎలా?
- వారం రోజుల తర్వాత ఈ మిశ్రమం మీద తెల్లని నురగ కనిపిస్తుంది
- బెల్లం రంగులో వున్న మిశ్రమం లేత పసుపు రంగులోకి బాగా కుళ్ళిన వాసన కూడా వస్తుంది. ఈ మూడు లక్షణాలు కనిపిస్తే సూక్ష్మజీవుల మిశ్రమం తయారయినట్లుగా గుర్తించవచ్చు.
వేస్ట్-డికంపోసర్ వలన ఉపయోగాలు : నాలు నేటి సారం పెంచుతుంది : ఈ 200 లీటర్ల మిశ్రమాన్ని ఒక ఎకరం నేలకి నీటితో పాటుగా పెట్టడం వలన నేలలో ఎన్నో వానపాములు మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందుతాయి. ఇలా వృద్ధి చెందిన సూక్ష్మజీవులు నేలను గుల్లబర్చడం వలన నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది. దీని వలన నేలకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.
ఈ విధంగా 6 నుంచి 7 నెలలు చేయడం వలన ల్లో నేలలో పోషకాల శాతం, నేలసారం మరియు నేల ఉత్పాదకత సారి పెరుగుతుంది. దీని వలన పంటల యొక్క దిగుబడులు పెరుగుతాయి.
పంట వ్యర్థాలను ఎరువుగా మార్చవచ్చు :
పంటకోసిన తర్వాత మిగిలిన భాగాలను ఆకులు, కాండం, నూర్చి వేయగా మిగిలిన భాగాలు అన్నింటిని కలుపుకొని ఒక దగ్గర కుప్పగా వేసి వాటి మీద 100 లీటర్ల వేస్ట్-డికంపోసరన్ను ఒక టన్ను -లి. ఆ వ్యర్థాలపై చల్లుకోవడం వలన పంట యొక్క అవశేషాలు అన్ని చుట్టూ 30-40 రోజులలో బాగా కుళ్ళిపోతాయి. తర్వాత ఈ ంత్రం కుళ్ళిపోయిన వాటిని పొలంలో చల్లుకోవడం వలన నేలసారం పెరుగుతుంది. ఈ వేస్ట్-డికంపోసర్లో వున్న బ్యాక్టీరియ విడుదల చేసే ఎంజైమ్లు ఈ పంట వ్యర్థాలను సెల్యూలోస్, లిగ్ని సెల్యూలోస్లుగా విచ్ఛిన్నం చేసి ఎరువుగా తయారు చేస్తాయి.
Also Read: Save Soil: నీరు లేని నేల ఎడారిగా మారుతుంది