Symptoms of anthrax in Chilli Crop and Remedies: ఇటీవలి రోజుల్లో మిర్చి పంటలో తీవ్ర నష్టాన్ని కలిగించిన ముఖ్యమైన కీటకంతా మరపురుగు. ఇవి ఆకుల ఉపరితలం క్రింద నివసిస్తాయి ఇవి లేత ఆకులు, పువ్వులు మరియు అభివృద్ధి చెందుతున్న పండ్ల నుండి రసాన్ని పీలుస్తాయి, దీని వలన మిరప ఆకులు పైకి వంకరగా ముడతలు పడడం మరియు ఆకు ఎండిపోవడం, పూలురాలడం, ఎదుగుదల మందగించడం మరియు మిరప పండురాలడం ముఖ్యమైన లక్షణాలు. దీంతో పంట దిగుబడి తగ్గిరైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
మిర్చిపూతలోతామరపురుగు:
- ఎదుగు దలనిలిచిపోయి, పై ఉపరితలంలో పసుపు మరియు మచ్చగాక నిపించడం.
- మిరప ఆకులు పైకి వంకర గాముడతలు పడడం.
సమీకృతచీడపీడలనిర్వహణ (IPM):
- సీజన్కాని సమయంలో తామర పురుగు ఆవశంగా ఉండే కలుపు మొక్కలను(వయ్యరిభామమరియుఅథిభల) పెకలించాలి.
- నాట్ల సమయంలో మరియు నాట్లు వేసిన 30 రోజుల తరువాత వేపపొడి100 కిగ్రా/ ఎకరం రెండు ధఫాలు వేసుకోవాలి.
- ఎకరానికి 25-35 @ నీలంజి గురు ఉచ్చులను ఏర్పాటు చేయాలి.
- వేప గింజల కషాయం 5% లేదా వేపనూనె 3% పిచికారీ చేయాలి.
- ప్రతి లీటరు నీటికి బ్యూవెరియా బస్సియానా @ 5గ్రాములు మరియు లెకాని సిలియ మ్లెకాని @ 5 గ్రాములు నారు మడిదశలో తామర పురుగు సంఖ్యను తగ్గించడం కొరకు నారు పైపిచికారీ చేయాలి.
- తామర పురుగు సోకిన మిర్చి మొక్కలను సేకరించి నాశనం చేయాలి.
- నల్ల తామర పురుగు తగ్గించడానికి వివిధ రకాల పురుగు మందుల కలయికలు
- ఫిప్రోనిల్ 80 WG (JUMP) @ 40 గ్రా / ఎకరానికి మరియు ఫిప్రోనిల్40% WG5 మిలి/లీ +ఇమిడాక్లోప్రిడ్@ 40 గ్రా / ఎకరానికి.
- సేయంట్రానిలిపోల్ 10 గ్రా @ 240 మి.లీఎకరానికి కలిపిపిచికారిచెయ్యాలి.
- డెలిగేట్ 1 మిలి/లీ కలిపి పిచికారి చెయ్యాలి.
- కీఫూన్ 2 మిలి/లీ + ఆక్టారా5 గ్రామ్/లీ కలిపి మొక్కపై పిచికారి చెయ్యాలి.
- ఫిప్రోనిల్ 5 మిలి/లీ + ఎసిఫేట్1.5 గ్రామ్/లీ కలిపి మొక్కల పై పిచికారి చెయ్యాలి.
Leave Your Comments