వ్యవసాయ వాణిజ్యం

Agriculture Research Institutes: వ్యవసాయ రంగ ముఖ్య పరిశోధన సంస్థలు

1
Agriculture Research Institutes

Agriculture Research Institutes:

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫ్రెష్ వాటర్ అగ్రికల్చర్ – భువనేశ్వర్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ రీసెర్చ్ – బెంగుళూర్

సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా – మైసూర్

నేషనల్ డైయిరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – హర్యానా

ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ (ఇక్రిశాట్) – హైదరాబాద్

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – ఢిల్లీ

నేషనల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్

తేయాకు పరిశోధన కేంద్రం – జోర్హాట్ (అస్సాం)

కాఫీ పరిశోధన కేంద్రం – చిక్ మంగుళూరు

Agriculture Research Institutes

డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – హైదరాబాద్

డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – హైదరాబాద్

సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ – హైదరాబాద్

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ – కాన్పూర్

సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – సిమ్లా

సెంట్రల్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – తురువునంతపురం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ సెంటర్ – కాలికట్

కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు – కొచ్చి

సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – కాసర్డ్ , కేరళ

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ అండ్ రీసెర్చ్ సెంటర్ – లక్నో

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ – నాగ్ పూర్

సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – కొచ్చి

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఫిషరీస్ – పశ్చిమబెంగాల్

కాఫీ పరిశోధనా కేంద్రం – చిక్ మంగుళూరు ( కర్ణాటక)

అరటి పరిశోధన కేంద్రం – తిరుచునాపల్లి (తమిళనాడు)

జాతీయ వేరుశెనగ పరిశోధనా కేంద్రం – జునాఘడ్ (గుజరాత్ )

సెంట్రల్ సెరికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – మైసూర్

Leave Your Comments

Telangana Agricultural Land Value: తెలంగాణ వ్యవసాయ భూములకు రెక్కలు

Previous article

Sugarcane Varieties: వివిధ పరిస్థితులకు తగిన చెఱకు రకాలు  

Next article

You may also like