Our magazine primarily focuses on empowering the farmer community with Modern farming technology aimed at sustainable agriculture practices, widely covering other fields like horticulture, poultry, fisheries, animal husbandry, etc. The magazine will be always content rich and information driven.

ఏరువాక మాసపత్రిక చందా వివరాలు

ఏరువాక మాసపత్రికకు చందా దారులు కండి … ఆధునిక విజ్ఞానంతో కూడిన మెళుకువలు, అధిక లాభాలు పొందే మార్గాలను తెలుసుకోండి.

వెబ్ సైట్ ద్వారా చందా కట్టలేని వారు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా కుడా చందా డబ్బులు పంపించవచ్చు .

ఫోన్ నెంబర్: 9849106633.

వెబ్ సైట్ లో రిజిస్టర్ అయ్యి మీ రిజిస్టర్ ఈమెయిలు id ని, మరియు డబ్బులు కట్టిన వివరాలను మాకు వాట్సాప్ ద్వారా పంపవచ్చు.

Download Our Free Sample Magazine

Our Previous Magazine Cover Pages

ఏరువాక అంటే ప్రతి రైతు గుండె, పైరు వెల్లువలా నాట్యం చేస్తుంది. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పున్నమిగా పిలుస్తారు. ఏరు అంటే నాగలి లేదా హలం. వాక అంటే దుక్కి దున్నడం. ఇది తెలుగు రాష్ట్రాల్లో రైతులు తమ ఇళ్ళలో చేసుకొనే వేడుక.

ఏరువాక సమగ్ర రైతు సాధికార మాసపత్రికగా, అందరి రైతుల గొంతుకగా మరియు వ్యవసాయంలో ఆధునిక పద్దతులు గురించి సమగ్ర సమాచారంతో కూడిన వ్యాసాలతో రైతులకు ఉపయోగపడే విధంగా ప్రతి మాసం మీముందుకు తెస్తున్నాము. వ్యవసాయ అనుబంధ రంగాలైన తోటల పెంపకం, పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ, పట్టుపెంపకం వంటి అనుబంధ రంగాలకు సాంకేతిక పరిపుష్టిని, సమగ్ర యాజమాన్యాన్ని తక్కువ ఖర్చుతో, తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించే ప్రక్రియలను రైతులోకానికి ఎప్పటికప్పుడు పలు వ్యాసాల ద్వారా అందిస్తున్నాము.

Testimonials