పూలు పూసే కొమ్మలు, రెమ్మలను ఎక్కువ సంఖ్యలో పొందటానికి తద్వారా అధిక పూల దిగుబడి పొందేందుకు కత్తిరింపులు చేయాలి.
చెట్లను నీటి ఎద్దడికి గురిచేసి కొమ్మల కత్తిరింపులు చేసిన తరువాత తేలికపాటి తడిచ్చి నేలను మెత్తబడే టట్లు చేయాలి
7-10 రోజులు నీరు పెట్టకుండా మొక్కలు కొంచెం వాడే టట్లు చేసి ఆ తరువాత నీరు పెడితే పూలదిగుబడి అధికంగా ఉంటుంది.
సిఫారసు చేసిన మోతాదులో ఎరువులు వేస్తే పూల ఉత్పత్తి, నాణ్యత ఆశాజనకంగా ఉంటుంది.