ఆంధ్రప్రదేశ్
Tobacco farming: తగ్గిన పొగాకు దిగుబడి.. తీవ్రంగా నష్టపోయిన రైతులు
Tobacco ప్రకాశం జిల్లాలో సాగయ్యే ప్రధాన పంటల్లో పొగాకు ఒకటిగా గుర్తింపు పొందింది. గతేడాది నవంబర్‌లో కురిసిన వర్షాల కారణంగా అప్పటికే సాగు చేసిన పంటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల మొక్క ఎదుగుదల ...