ఉద్యానశోభ

మామిడిలో పూత, పిందె సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..

పండ్ల తోటల్లో ప్రధాన పంట మామిడి. మామిడి సాగులో ఎప్పటికప్పుడు సస్య రక్షణ చర్యలు చేపడితే నాణ్యమైన దిగుబడి సాధించవచ్చు. పూత శాతం పెంచడానికి సస్య రక్షణ చర్యలను సూచిస్తున్నారు. పూత, ...
వార్తలు

అనంత జిల్లాకు పీఎం కిసాన్ జాతీయ అవార్డు..

అనంతపురం జిల్లా మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పటి వరకు ఎన్నో ప్రత్యేకతలను చాటుతూ ఇతర జిల్లాలకు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచినా ఈ జిల్లా తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. కొద్ది ...
వార్తలు

స్వచ్ఛమైన ఆనందం పేరుతో పాల కేంద్రం ఏర్పాటు..

కొందరు పని చేస్తున్నంతసేపూ పాటలు వింటూనే ఉంటారు. అదే మాదిరిగా ఆ ఆవులు సంగీతం వింటూ పాలిస్తాయి. జయపురానికి చెందిన ముగ్గురు యువకులు గుప్తేశ్వర్ శత్పథి, రాజీవ్ పట్నాయక్, బసంతమాహారణా కలిసి ...
ఆరోగ్యం / జీవన విధానం

మునగాకు ఉపయోగాలు..

దక్షిణ భారతీయుల మది దోచిన కూరగాయల్లో మునగ ఒకటి. మునగ చెట్టు వేరు నుంచి ఆకు వరకు అన్నీ ఉపయోగాలే. పోషకాలు కూడా ఎక్కువే. ఆకులే కాదు వాటి పువ్వుల్లో కూడా ...
ఆంధ్రా వ్యవసాయం

తమలపాకు పంటలో సస్య రక్షణ – నివారణ చర్యలు

తమలపాకులను ప్రతిశుభ, అశుభ కార్యాల్లోనూ తప్పని సరిగా వాడతారు. గతంలో గ్రామీణా ప్రాంతాల్లో పెళ్లిళ్లకు వెళ్ళినప్పుడు తాంబూలం తీసుకోనిదే అతిథులను వదిలేవారు కాదు. కానీ నేటి ఫ్యాషన్ యుగంలో అది కాస్తా ...
ఆరోగ్యం / జీవన విధానం

పప్పు దినుసుల ప్రయోజనాలు..

నోటికి రుచినే కాదు, పొట్టకు పోషకాలు అందించడంలోనూ పప్పులదే పైచేయి. రోజువారీ ఆహారంలో పప్పును తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. పప్పులో ప్రోటీన్లు, అధికంగా ఉంటాయి. ఓ కప్పు ఉడకబెట్టిన పప్పులో ...
ఆంధ్రా వ్యవసాయం

శనగపంట కోత – నిల్వ చేయు విధానం

రాష్ట్రంలో శనగ పంట కోత మొదలైంది. కోత దశలో, నిల్వ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా పంట నాణ్యతను పెంచుకోవచ్చు. శనగ పంట పరిపక్వత దశలో ఆకులు, కాయలు పసుపు ...
ఆంధ్రా వ్యవసాయం

పొగాకులో సస్యరక్షణ – వాడవలసిన మందులు..

పొగాకు పంటపై చీడపీడల నివారణకు రసాయన మందులను విచక్షణా రహితంగా వాడటం వల్ల క్యూరుచేసిన పొగాకులో పురుగుమందుల అవశేషాలు పరిమితికి మించి ఉంటున్నాయి. పొగ తాగేవారికి ఈ అవశేషాలు అత్యంత హానికరమైనవి. ...
ఆరోగ్యం / జీవన విధానం

పుట్టగొడుగుల వలన ఆరోగ్య ప్రయోజనాలు..

పుట్టగొడుగులను మానవుడు కొన్ని వందల సంవత్సరాల నుండి ఆహారంగాను, ఔషధంగాను వాడుతూ వస్తున్నాడు. ప్రకృతి ఇచ్చిన వనరుల్లో పుట్టగొడుగులకు విశిష్ట స్థానం వుంది. పుట్టగొడుగులు శీలింధ్రం జాతికి చెందిన ఒక మొక్క. ...
వార్తలు

కరీంనగర్ యువరైతు మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపిక..

కరీంనగర్ యువరైతు మావురం మల్లికార్జున్ రెడ్డి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) అవార్డుకు ఎంపికయ్యాడు. మల్లికార్జున్ రెడ్డి 17 ఎకరాల వ్యవసాయ భూమిలో జింక్ రైస్, బ్లాక్ రైస్ ...

Posts navigation