వార్తలు

డ్రిప్ ద్వారా నేరుగా సేంద్రియ ఎరువును మొక్కలకు పంపిణీ..

తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంట పండించాలంటే సేంద్రియ సాగు మేలనినమ్మారు ప్రమోద్ రెడ్డి అనే రైతు. జైనథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన ప్రమోద్ రెడ్డి తన పంట చేస్తూనే ప్రయోగశాలగా ...