ఆంధ్రా వ్యవసాయం
మూడు వంగడాలు… ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీవి కావడం గర్వకారణం !
మారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ, కూలీల కొరతను అధిగమిస్తూ, అధిక దిగుబడిని సాధించే విధంగా మన దేశం అపరాలు, నూనె గింజ పంటల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆచార్య ఎన్జీ రంగా ...