పశుపోషణమన వ్యవసాయం

Disease in Turkey Rearing: టర్కీ కోళ్ల లో వచ్చే వ్యాధులు.!

3
Turkey Rearing
Turkey Rearing

Disease in Turkey Rearing: ఎరిజోనోసెన్, బ్లూ కూంబ్ వ్యాధులు, క్రానిక్ రెస్పిరేటరీ వ్యాధులు, ఎర్బిసెఫలస్, ఫాల్ కలరా, ఫౌల్ ఫాక్స్, హిమరేజిక్ ఎంటిరైటివ్, ఇన్ఫెక్షియస్ సైన్స్, న్యూకాస్టల్ వ్యాధులు, టైఫాయిడ్, టర్కీ కొరైజా, కాక్సిడియోసిన్,

1. ఎరిజోవోసిస్:- ఈ వ్యాధికి మూల కారణం “సాల్మోనెల్లా ఎరిజోనా” అనే బ్యాక్టీరియా,

వ్యాధి లక్షణాలు:- ఈ వ్యాధి వల్ల కంటి యందు తొందరగా అనగా కళ్ళకు ఒపాసిటీ మరియు గుడ్డితనం మొదలగునవి సంభవిస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పౌల్ట్స్ యందు సంక్రమించును.

నివారణ చర్యలు:- ఈ వ్యాధికి గురి అయిన పిల్లలను తక్షణమే వేరు చేసి చికిత్స చేయ్యాలి. పెంపకపు గది యు ందు, హ్యాచరీ ఫ్యూమిగేషన్ చేయాలి , శుభ్రపరచు చర్యలు చేపట్టాలి.

2. బ్లూకూంబ్ వ్యాధి:-

లక్షణాలు:- డిప్రెషన్, శరీర బరువు తగ్గుట, వీరోచనాలు తల మరియు శరీర చర్మం నల్లగా మారును. నివారణ చర్యలు :- వ్యాధి గ్రస్తమైన వాటిని తక్షణమే తొలగించాలి పెంపుకపు గదిని శుభప్రరచాలి. క్రానిక్ రెస్పిరేటరీ వ్యాధులు :- ఈ వ్యాధి మైక్రోఫాలసిమ్. గాలియోస్పెక్ట్రమ్ ద్వారా సంక్రమిస్తుంది. లక్షణాలు :- దగ్గు సెనిటింగ్, నాశికరంధ్రాల నుండి స్రావాలు వచ్చుట మొదలగునవి.

నివారణ:- పారిశుద్యం, మొదలగునవి పాటించాలి.

Disease in Turkey Rearing

Disease in Turkey Rearing

Also Read: Paratuberculosis Disease in Cattle: పశువులలో జోన్స్ వ్యాధి లక్షణాలు.!

3. ఎర్బిసెఫలస్:- ఈ వ్యాధి crysipclothrix, Rhusiopathi ద్వారా సంక్రమించెను.

లక్షణాలు:- సడెన్ గా మరణాలు సంభవించుట, ముఖంలో రంగు మార్పులు కలుగుట.

నివారణ:- వ్యాక్సినేషన్

4. ఫౌల్ కలరా:- ఈ వ్యాధి పాశ్చరెల్ల మల్టోసెడా” అనే బాక్టీరియా ద్వారా సంక్రమించును. గ్రీనీష్, ఎల్లో, డ్రాపింగ్స్ సడన్గా చనిపోవడం.

నివారణ:-

1. పరిశుభ్రత పాటించాలి.

2. చనిపోయిన టర్కీలను తక్షణమే వేరుచేసి ఫారమ్ కి దూరంగా పాతిపెట్టాలి.

5. ఫౌల్ పాక్స్:- ఈ వ్యాధి కారకం ఫాక్స్ వైరస్

లక్షణాలు:- పసుపు పచ్చని మచ్చలు, మార్కింగ్స్, కూంబ్ వల్టీల్స్ ఏర్పడుతాయి. స్కాబ్ ఫార్మేషన్ ఉంటాయి.

నివారణ:- వ్యాక్సినేషన్

6. మైకోటాక్సికోసిస్:- ఈ వ్యాధి కారకం ఫంగస్,

లక్షణాలు:- పెల్, ఫ్యాటీ లివర్, కిడ్నీ శరీరంపై భాగాన రక్తస్రావాలు కనబడుతాయి.

నివారణ:- పరిశుభ్రమైన ఆహారాన్ని అందివ్వాలి.

7. మ్యా క్యాస్టీల్ డిసీజ్:- ఈ వ్యాధి కారకం “ఫారామితో వైరస్”

లక్షణాలు:- గ్యాస్ంగ్, స్నీజింగ్, వక్షవాతం, గ్రుడ్లు పెట్టి వాటిలో మెత్తటి గ్రుడ్లు ఇచ్చును. మెడ ప్రక్కకు తిప్పి ఉండును

నివారణ:- వ్యాక్సినేషన్

8. కాక్సిడియోసిన్:- ఈ వ్యాధి కాక్సిడియోసిస్ నుండి వచ్చును. లక్షణాలు :- రక్తంతో కూడిన విరేచనాలు, శరీర బరువు తగ్గుట,

నివారణ:- పరిశుభ్రత శానిటేషన్, ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ లిట్టర్

Also Read: Duck Management: బాతుల పెంపకంలో మెళకువలు.!

Leave Your Comments

Paratuberculosis Disease in Cattle: పశువులలో జోన్స్ వ్యాధి లక్షణాలు.!

Previous article

Casting of Animals: ఆవులు మరియు గేదెలను ఎలా నియంత్రించాలి.!

Next article

You may also like