Sabji Kothi: భారతదేశం ప్రపంచంలోనే పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో మొదటి సస్థానంలో ఉంది. మన దేశం నుంచి పండ్లు, కూరగాయలు అని ఇతర దేశాలకి ఉత్పత్తి చేస్తాము. కానీ మనం పండించే పండ్లు, కూరగాయల్లో 30 శాతం పైనే పడిపోతాయి. కోత కోసే సమయం వరకు కొన్ని పడిపోతాయి, మరి కొన్ని కోత కొసాక అమ్మడానికి ముందే పాడవుతాయి. పండ్లని, కూరగాయాలని కొసాక సరైన సమయానికి అమ్మకపోతే పడు అవుతున్నాయి, వాటిని దాచి పెట్టడానికి ఎలాంటి కోల్డ్ స్టోర్స్ లేక కూడా పంట పండించిన రైతులు పండించిన పంటను దాచుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ఇబ్బందులు తెసులుకున్న బీహార్ నిక్కీ కుమార్ ఝా ఒక ఐఐటి విద్యార్థి ఈ కూరగాయాలని, పండ్లని స్టోర్ చేసుకునే కోల్డ్ స్టోర్ తక్కువ ఖర్చుతో కనుకొన్నారు. దీని ద్వారా రైతులు కూరగాయాలని, పండ్లని ఎక్కువ రోజులు నిల్వ వుంచుకోవచ్చు.
ఈ కూరగాయలు, పండ్లని స్టోర్ చేసి దాని “సబీజి కోటి” అని పిలుస్తున్నారు. దీనిని వాడడం ద్వారా కూరగాయల, పండ్లని దాదాపు 3-30 రోజుల వరకు పాడు అవ్వకుండా దాచుకోవచ్చు. ఈ సబీజి కోటికి రోజుకి ఒక లీటర్ నీళ్లు, 20 వాట్స్ విద్యుత్తు అవసరం అవుతుంది. సబీజి కోటిని చిన్న బ్యాటరీతో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఉష్ణోగ్రతో అయిన మంచిగా పని చేస్తుంది.
Also Read: Soil Fertility: నేల సారం పెంచడం ఎలా.?

Sabji Kothi
ఈ స్తొరగె వాటెర్నీ ఆక్సీడిసే చేసి, నీటి ఆవిరిగా, హైడ్రోజన్, కార్బొన్ది ఆక్సైడ్గా మారుస్తుంది. ఇలా మార్చడం వల్ల స్తొరగె మొత్తం సమాన ఉష్ణోగ్రతో ఉంటుంది. సమాన ఉష్ణోగ్రతో ఉండటం వల్ల పండ్లు, కూరగాయాలని నిల్వ ఉంచవచ్చు. పండ్లు, కూరగాయల ఉంచి వచ్చే ఇథలిన్ గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది.
ఈ సబీజి కోటి తయారీలో ఎలాంటి హానికరమైన కెమికల్స్ వాడకపోవడం వల్ల పండ్లు. కూరగాయల పోషక విలువలలో ఎలాంటి ,మార్పు ఉండదు. ఈ స్టోర్లో పండ్లు , కూరగాయల నుంచి వచ్చే తేమని గ్రహించడానికి కూడా ఒక పరికరాని పట్టడం ద్వారా పండ్లు, కూరగాయల బరువు తగ్గకుండా ఉంటుంది.
దీని స్తెరిలె స్తొరగె పెట్టడం వల్ల వ్యాధికారకాలు, పురుగులు పెరగవు. ఈ సబీజి కోటిలో ఐఓటి నియంత్రకం ద్వారా మనం ఎలాంటి పండ్లని పెట్టాలి, ఎంత ఉష్ణోగ్రత ఉంచాలి అని మార్చుకోవచ్చు. సబీజి కోటిని మనకి అవసరం ఉన్న చోటికి సులువుగా తీసుకొని వెళ్ళవచ్చు. ఎలాంటి వాతావరణ పరిస్థితులో అయిన వాడుకోవచ్చు.ఇందులో స్టోరీజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఈ సబీజి కోటి వల్ల రైతులు పండించిన పంటని ఎక్కువ రోజులు దాచుకొని సరైన ధరకి మార్కెట్లో అమ్ముకుంటున్నారు.
Also Read: Pashu Kisan Credit Card: పశు క్రెడిట్ కార్డు స్కీం రైతులు ఎలా వాడుకోవాలి.!