Soya Chunks Disadvantages: మీల్ మేకర్ లేదా సొయా చంక్స్ తో ఎన్నో రుచికరమైన వంటలు చేస్తుంటాము. వీటిని పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడి తింటారు. వీటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల అందరూ ఎక్కువ తిన్నాడు ఇష్టపడుతారు. ఇంకా కొంత మంది మాంసాహారానికి బదులుగా ఈ మీల్ మేకర్ తింటారు. మంచి పోషకాలు ఉన్నాయి అని రోజు మీల్ మేకర్ తింటున్నారా. మీల్ మేకర్ వల్ల ఎన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయో అనే చెడు ప్రయోజనాలు ఉన్నాయి.
సోయా బీన్స్ నుంచి మీల్ మేకర్ తయారు చేస్తారు. సోయా బీన్స్లో చాలా ఎక్కువ ప్రోటీన్, పోషకాలు ఉన్న కూడా ఐసోఫ్లేవోన్స్ అనే ఈస్ట్రోజెన్ పదార్థం క్యాన్సర్ కణాలను పెంచుతుంది. ప్రతి రోజు మీల్ మేకర్ తింటే థైరాయిడ్ గ్లాండ్ పనితీరు దెబ్బ తింటుంది. సోయా బీన్స్ , మీల్ మేకర్ రోజు తిన్నడం ఆరోగ్యానికి ప్రమాదం.
Also Read: Onion Price: రాబోయే రోజులో ఉల్లిపాయల ధర కూడా టమాటా ధర బాటలోనే సాగుతుందా… ?
మీల్ మేకర్ ఎక్కువ తింటే పోషకాహార లోపం, అలర్జీలు, క్యాన్సర్ కణాల ఉత్పత్తి పెరుగుతాయి. మీల్ మేకర్లో ఉండే ప్రోటీన్ జీర్ణక్రియ పనితీరుని దెబ్బ తీస్తుంది. మీల్ మేకర్లో ఉండే ఈస్ట్రోజెన్ కిడ్నలలో స్టోన్స్ ఏర్పడిచి, కిడ్నల పనితీరు ఆగిపోయేలా చేస్తుంది. మీల్ మేకర్ తిన్నడం వల్ల విరోచనాలు, కడుపు నొప్పి, అలెర్జీ, తలనొప్పి, తలతిరగడం వంటివి వస్తాయి.
మీల్ మేకర్, సోయా బీన్స్ అదుపుగా తిన్నంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. ఏదైనా మితంగా తింటే అమృతం, అధికంగా తింటే విషంగా మారుతుంది. అలాగే మీల్ మేకర్, సోయా బీన్స్ రోజు తింటే మాత్రమే ఈ ప్రమాదాలు ఉంటాయి.
Also Read: Jafra Cultivation: ఈ చెట్లు పెంచడం వల్ల రైతులకి మంచి లాభాలు..