వార్తలు

PJTSAU: Bi.PC స్ట్రీమ్ మొదటి దశ కౌన్సెలింగ్ వివరాలు

0
PJTSAU
PJTSAU

PJTSAU: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీ.వి. నర్సింహా రావు వెటర్నరీ విశ్వవిద్యాలయము మరియు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయములకు సంబంధించిన బై.పి.సి స్ట్రీమ్ కోర్సుల సంయుక్త వెబ్ కౌన్సిలింగ్ మొదటి దశ సీట్ల కేటాయింపు విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtsau.edu.inలో పొందుపరిచారు. సీట్లు పొందిన అభ్యర్థులు వారికి కేటాయించిన కళాశాలలో తేదీ 11-2-2022 లోగా రిపోర్ట్ చేయాలని విశ్వ విద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ సుధీర్‌కుమార్ తెలిపారు. నిర్ణీత ఫీజుతోపాటు ఒరిజినల్ సర్టి ఫికెట్లను సీటు పొందిన కళాశాలలో సమర్పించాలని ఆయన తెలియజేశారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.pjtsau.edu.in చూడగలరు.

Leave Your Comments

Sujani’s Eden Garden: అద్దె ఇంటిపై మిద్దె గార్డెనింగ్ చేస్తున్న సుజనీరెడ్డి

Previous article

PM Kisan E-KYC: ఈ కేవైసీ చేయకపోతే రైతులకు రూ.2 వేలు రానట్లే

Next article

You may also like