వార్తలు

జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 15న కౌన్సిలింగ్…

0
PJTSAU Agricultural Spot Diploma Counselling 2021-22
PJTSAU Agricultural Spot Diploma Counselling 2021-22

ప్రో. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మూడు డిప్లొమా 2020-2021 కోర్సులకు గాను కౌన్సిలింగ్ నిర్వహించనుంది. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ( రెండు సంవత్సరాలు), డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ( రెండు సంవత్సరాలు), డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ ( మూడు సంవత్సరాలు ). ఇది పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. ఇదివరకే ఆన్లైన్ లో అప్లై చేసిన విద్యార్థులు ఈ నెల 15వ తారీఖున స్పాట్ కౌన్సిలింగ్ కి హాజరవ్వాల్సి ఉంది.

సోమవారం 15న అన్ని అన్ని కేటగిరి విద్యార్థులు, మరియు అన్ని కోర్సు వారు ఉదయం 9:30 నిమిషాలకు హాజరవ్వాలి. కౌన్సిలింగ్ కి వచ్చేముందు క్రింద పేర్కొన్న పత్రాలు పొందుపర్చాలి.

* డౌన్లోడ్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్
* పదవ తరగతి మార్కుల మెమో
* పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్
* 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్న బోనఫైడ్ సెర్టిఫికెట్
* ఏరియా స్టడీ సర్టిఫికెట్
* ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ( TC )
* నివాస ధృవీకరణ పత్రం
* కుల ధృవీకరణ పత్రం
*EWS

యూనివర్సిటీ పాలిటెక్నిక్‌ కాలేజీలో అర్హత సాధించిన విద్యార్థులు రూ .13,930 చెల్లించాలి. ఈ రుసుము హాస్టల్ మరియు మెస్ ఛార్జీలు, ఇతరత్రా వాటికోసం.
అనుబంధ పాలిటెక్నిక్‌ కాలేజీలో అర్హత సాధించిన విద్యార్థులు రూ .19,140 చెల్లించాలి. ఈ రుసుము హాస్టల్ మరియు మెస్ ఛార్జీలు, ఇతరత్రా వాటికోసం.

[pdf-embedder url=”https://eruvaaka.com/wp-content/uploads/2021/11/3rd-spot-diploma-counselling-2021-22.pdf”]

#PJTSAU #Agricultural #DiplomaCounselling #DiplomainAgriculture #Eruvaaka

Leave Your Comments

జీవన ఎరువులు పాముఖ్యత…

Previous article

గణనీయంగా పెరిగిన తేనె ఉత్పత్తి : మంత్రి

Next article

You may also like