వార్తలు

టాప్ 20 అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఇవే..

0
ICAR University Rank List

ICAR University Rank List 2020 Released భారతదేశ జీడీపీలో ఎక్కువ భాగం వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉంటుంది. మన దేశంలో దాదాపుగా 65 శాతం మంది వ్యవసాయరంగంపై ఆధారపడుతున్నారు. కాగా వ్యవసాయ రంగంలో కేవలం రైతులకు మాత్రమే ఉపాధి అనుకుంటే పొరపాటే. ఈ రంగంలో యువతీ , యువకులకు అనేక ఉపాథి అవకాలున్నాయి. బిఎస్సి అగ్రికల్చర్ చేసిన తరువాత పుష్కలమైన ఉపాథి అవకాలున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇక గ్రామీణ యువతీ యువకులకు ఉపాథి కల్పించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రోత్సహిస్తున్నాయి. వారి కోసం అనుబంధ రంగాల్లో పాలిటెక్నీక్ కోర్సులను ప్రవేశపెట్టింది. అయితే చాలామందికి అగ్రికల్చర్ పై మక్కువ ఉన్నప్పటికీ ఏ కాలేజీలో చేరాలి, సదరు కాలేజీ స్టాండర్డ్ తెలియక తికమక పడుతుంటారు. అయితే తాజాగా ఐసీఏఆర్ విద్యాశాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీల ర్యాంకింగ్‌ను విడుదల చేసింది. దీంతో మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీలను ఎంచుకుని ముందుకు వెళ్ళవచ్చు.

ICAR University Rank List

అగ్రికల్చర్ కాలేజీల ICAR ర్యాంకింగ్- 2020

ICAR- నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ – కర్నాల్

ICAR – ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, న్యూఢిల్లీ

ICAR – ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఇజత్‌నగర్

GB పంత్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ, పంత్‌నగర్

పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, లూథియానా

యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, బెంగళూరు

ICAR- సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్, ముంబై

తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, కోయంబత్తూరు

చౌదరి చరణ్ సింగ్, హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం

షేర్-ఆర్-కశ్మీర్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, కాశ్మీర్

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు

తమిళనాడు వెటర్నరీ & యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ, చెన్నై

సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, ఇంఫాల్

సిహెచ్ శర్వాన్ కృషి విశ్వవిద్యాలయం, పాలమూరు

మహారాణా ప్రతాప్ యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ, ఉదయపూర్

ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయ, రాయ్‌పూర్

యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, ధార్వాడ్

గురుఅంగద్ దేవ్ వెటర్నరీ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీ, లూథియానా

ఒరిస్సా యూనివర్శిటీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ టెక్నాలజీ, భువనేశ్వర్

ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ

Agricultural Universities, Indian Agricultural Universities, Top Agricultural Universities

Leave Your Comments

Turkey Chickens: టర్కీ కోళ్ల పెంపకంతో మరింత లాభం.!

Previous article

కోట్లలో సంపాదిస్తున్న టాప్ 5 రైతులు

Next article

You may also like