Training at Guntur Lam 2022: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, లాం, గుంటూరు లో ఈ రోజు దక్షిణ మరియు తక్కువ వర్షపాతం మండలాలలో విశ్వవిద్యాలయంకు చెందిన సీనియర్ మరియు జూనియర్ సహాయకులకు, రాష్ట్రం మొత్తం బోధనేతర ఉన్నత అధికారులకు పరిపాలన మరియు ఆర్థిక ప్రణాళికల.
సంబంధించి మూడు రోజులపాటు (15.12.22 to 17.12.22) శిక్షణ మొదలైనది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జి. రామారావు గారు ముఖ్యఅతిథిగా హాజరైనారు, ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ పని సామద్యం మరియు స్పష్టత అనేది ఇటువంటి శిక్షణా కార్యక్రమాలవలన పెరుగుతుంది అని తెలియజేసారు. ఉద్యోగ సేవా నిబంధనలు.
Also Read: Koheda Market: కోహెడ మార్కెట్ నిర్మాణానికి తుది ప్రణాళిక సిద్దం.!
ప్రమోషన్ నియమాలు అనే అంశము గురించి శ్రీ.జి. సుబ్బారావు గారు, ఆడిట్ ఆఫీసర్, ఎలూరు ప్రాధమిక నియమాలు మరియు స్టేట్ సబోర్డినేట్ నియమాలు, ఐ.టి. నియమాలు, రిజిస్టర్ల నిర్వహన మొదలు అంశాల గురించి శ్రీమతి. మంజులవాణి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ శిక్షణ ఇచ్చారు. సలవుల నియమావళి మరియు ఆడిట్ రూల్స్ గురించి శ్రీ. వి. రవి కృష్ణ. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ శిక్షణ ఇచ్చారు.
Also Read: Milk Health Benefits: పాల నాణ్యత బాగుంటే లాభాలు మీ వెంటే వస్తాయి.!
Also Read: Agros New Chairman: అగ్రోస్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తిప్పన విజయసింహారెడ్డి..!
Also Watch: