List of Banned Pesticides: నిషేధించబడిన క్రిమిసంహారక మరియు శిలీంద్ర నాశక మందులు:
1) ఎండో సల్ఫాన్
2) ట్రైడిమార్ఫ్
3) బెనోమిల్
4) ఎండ్రిన్
5) ఆల్డికార్బ్
6) ఫోరెట్
7) అలాక్లోర్
8) డైఎల్డ్రిన్
9) మాలిక్ హైడ్రాజైడ్
10) ఇథలిన్ డైబ్రోమైడ్
11) TCA( టై క్లోరో ఎసిటిక్ యాసిడ్)
12) లిండెన్ ( గామా హెచ్. సి.హెచ్)
13) కార్బారిల్
14) మిథైల్ పెరాథియాన్
15) మెటాక్సురాన్
16) డయాజినోన్
17) ఫెనారిమోల్
18) లిన్యూరాన్
19) క్లోరోఫెన్ విన్ ఫాస్
20) సోడియం సైనెడ్
21) థయోమిటోన్
22) ఆల్డ్రిన్
23)సోడియం మీథేన్ ఆర్సోనెట్
24) బెంజీన్ హెక్సాక్లోరైడ్
25) కాల్షియం సైనైడ్
26) ఫినైల్ మెర్క్యూరీ ఎసిటేట్
27) పెంటాక్లోరోఫినాల్
28) క్లోర్డెన్
29)పెంటాక్లోరో నైట్రోబెంజీన్
30) పెరాక్వాట్ డైమిథైల్ సల్ఫేట్
31) బి. హెచ్. సి
32) హెప్టాక్లోర్
33)ఇథలిన్ పెరాథియాన్
34) ట్రైక్లోర్పాన్
35) క్లోరోబెంజిలేట్
36) ట్రైజోఫాస్
37) టోక్సాఫిన్
38) టెట్రాడిఫోన్
39) కార్బోఫ్యూరాన్ 50% ఎన్.పి
40) ఫాస్ఫామిడాన్
41) డై బ్రోమోక్లోరోప్రొపేన్
42) మెనజాన్
43) మోటోజ్యురాన్
44)నైట్రోఫెన్
45)మిథోమిల్ 24%
46)మిథోమిల్ 12.5%
47) కాపర్ అసిటోఆర్సినెట్
Also Read: Milking Machines Benefits: పాలు పితికే యంత్రాల వాడకం ప్రయోజనాలు.!
కాంబినేషన్ మందుల వివరణ :
అనుమతించబడిన కాంబినేషన్ పురుగు మందులు:
1) అసిఫేట్ 5% + ఇమిడాక్లోప్రిడ్ 1.1%
2) అసిఫేట్ 50% + ఇమిడాక్లోప్రిడ్ 1.8% ఎస్.పి.
3) క్లోరిపైరిఫాస్ 50%+ సైపర్ మెత్రిన్ 5% ఇ. సి.
4) సైపర్ మెత్రిన్ 3%+ క్వినాలోఫాస్ 20% ఇ. సి.
5) ఇండాక్సికార్బ్ 14.5% + అసిటామిప్రిడ్ 7.7% ఎస్. సి.
6)ప్రోఫెనోఫాస్ 40%+ సైపర్ మెత్రిన్ 4% ఇ. సి.
7) పైరిప్రాక్సిఫెన్ 5 % +ఫెన్ ప్రొపెత్రిన్ 15% ఇ. సి.
అనుమతించబడిన కాంబినేషన్ తెగులు మందులు:
1) కార్బండెజిమ్ 12%+ మాంకోజెబ్ 63% w.p
2) కార్బండెజిమ్ 25%+ మాంకోజెబ్ 50% w.s
3) మెటలాక్సిల్ ఎమ్ 4% + మాంకోజెబ్ 64%w.p
4) మెటలాక్సిల్ 8% + మాంకోజెబ్ 64%w.p
5) హెక్సాకొనజోల్ 4%+ జెనేబ్
6) టెబుకొనజోల్ 50%+ట్రిఫ్లాక్సిస్ట్రోబిన్ 25%WG.f1
7) ట్రైసైక్లోజోల్ 18%+మాంకోజెబ్ 62% w.p.
Also Read: Rainy Season Fodder Cultivation: వర్షాకాలంలో సాగు చేసుకొదగ్గ పశుగ్రాసాలు.!