Agricultural Scientist: పీహెచ్డీ పూర్తి చేసుకున్న అగ్రికల్చర్ విద్యార్థులకి శుభవార్త. అగ్రికల్చర్లో పీహెచ్డీ పూర్తి చేసుకున్న వారికీ అగ్రికల్చర్ సైంటిస్ట్‌గా పని చేసేందుకు అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చరల్ సైంటిఫిక్ సెలక్షన్ బోర్డ్ (ASRB) ద్వారా అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ (ARS) ఎగ్జామ్- 2023 నోటిఫికేషన్ విడుదలు చేశారు. ఈ నోటిఫికేషన్‌కి అరుహులు అయిన వాళ్ళు https://www.asrb.org.in/ ఈ లింక్ ద్వారా వెబ్ సైట్లో లాగిన్ చేసుకొని అగ్రికల్చరల్ సైంటిస్ట్ పోస్ట్‌ని పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు.
ఈ అగ్రికల్చరల్ సైంటిస్ట్ పోస్ట్‌లను జులై 5 నుంచి జులై 26 వరకి పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షతో 260 పోస్టులకి భర్తీ చేస్తారు. అగ్రికల్చరల్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ పరీక్షకి అగ్రికల్చర్లో పీహెచ్డీ పూర్తి చేయాలి. పీహెచ్డీ డిగ్రీ సెప్టెంబర్ 30 2022 వరకు పూర్తి చేసి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కి 2023 జనవరి 1 వరకు 21 సంవత్సరాలు ఉండాలి. 35 సంవత్సరాల వయసు మించకూడదు.
Also Read: Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ సాగు ఎలా చేయాలి..
అగ్రికల్చరల్ సైంటిస్ట్ పోస్ట్‌లకు www.asrb.org.in వెబ్ సైట్లో హోమ్‌పేజీలో ASRB ARS రిక్రూట్మెంట్- 2023కి వెళ్లి అవసరమైన వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ తర్వాత రిజిస్టర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అయి అప్లికేషన్ ఫిలప్ చేసి అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. ఆ తరువాత అప్లికేషన్ ఫీజు కట్టి, ఫారం సబ్మిట్ చేయాలి
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.800 కట్టాలి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్‌కి అభ్యర్థులను తీసుకోవడానికి రాత పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో క్వాలిఫై తరువాత ఇంటర్వ్యూ ఉంటుంది. అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ఎగ్జామ్ ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. ఈ పరీక్షా రాసె అభ్యర్థులకి నంబర్ ఆఫ్ అటెమ్ట్స్ కూడా పరీక్షకి అవసరం.
ఈ పరీక్ష అక్టోబర్/నవంబర్‌లో జరుగుతుంది. ఈ పరీక్షా దేశవ్యాప్తంగా 19 ఎగ్జామ్ సెంటర్లను ఎక్సమ్ రాయడానికి ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకి 9 సార్లు మాత్రమే అత్తెంప్త్ చేయాలి. ఈ పరీక్షలో ఉతీర్ణులు అయిన వారికి మంచి జీతాలు ఉంటాయి. ఇంకా ఇతర వివరాలకై వెబ్ సైట్ లింక్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
Also Read: Bougainvillaea: ఈ పూవ్వులతో లక్షలు సంపాదించుకోవచ్చు..