వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగు.. దిగుబడి, ఆలుగడ్డ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
ఆలుగడ్డ సాగు ఎంతో బాగుంది.
మార్కెట్లో ఆలుగడ్డకు డిమాండ్ ఉంది.
మన నేలలు, వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలం
మార్కెట్ లో ధర కూడా స్థిరంగా ఉంటుంది.
గరిష్టంగా ఎకరానికి 100 నుంచి 120 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
క్వింటాలు ధర రూ. 1000 నుంచి రూ. 1200 వరకూ ఏడాది పొడవునా ఉంటోంది.
ఒక్కోసారి క్వింటాలుకు రూ. 2 వేలు కూడా పలుకుతుంది.
పెట్టుబడి పోను రైతుకు ఎకరానికి రూ. లక్ష వరకు మిగులుతుంది.
దేశంలో అత్యధిక శాతం మంది తినే కూరగాయలలో ఆలుగడ్డ ఒకటి
దక్షిణాది రాష్ట్రాలలో పెద్దగా సాగుచేయక పోవడం మూలంగా ఉత్తరాది రాష్ట్రాల మీద ఆధారపడాల్సి వస్తుంది.
ఎకరా ఆలుగడ్డ సాగుకు రూ. 45 వేల దాకా పెట్టుబడి ఖర్చవుతుంది. మొక్క నాటాకా 85 – 90 రోజుల్లో పంట కోతకు వస్తుంది.. పంటకాలం పెరిగితే దిగుబడి పెరుగుతుంది
వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగు
దిగుబడి , ఆలుగడ్డ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
వనపర్తి లోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పావు ఎకరాలో ఆలుగడ్డ సాగుచేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు
Leave Your Comments